ట్రెండింగ్ న్యూస్

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, రష్మీ రొమాన్స్ వేరే లేవల్? ఢీ షోలో రెచ్చిపోయారు?

sudigali sudheer and rashmi romance in dhee 13 show
Share

Sudigali Sudheer : ఢీ 13 షోలో డ్యాన్స్ ఎంత ఫేమస్సో… సుడిగాలి సుధీర్ కామెడీ కూడా అంతే ఫేమస్. ఢీ షోలో డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ తో పాటు కామెడీ కూడా అంతే రేంజ్ లో ఉంటుంది. అందుకే… ఈ షోకు అంత పాపులారిటీ. డ్యాన్స్ షోకు జడ్జిలు పూర్ణ, ప్రియమణి, శేఖర్ మాస్టర్ ఎలాగో… కామెడీకి సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ అలాగ.

sudigali sudheer and rashmi romance in dhee 13 show
sudigali sudheer and rashmi romance in dhee 13 show

అలాగే… ఈ షోకు గ్లామర్ కూడా తోడయింది. యాంకర్ రష్మీ, దీపిక పిల్లి… ఇద్దరూ తమ గ్లామర్ తో ఢీ షోకు మరింత అందాన్ని తీసుకొచ్చారు.

మొత్తం మీద తెలుగు టీవీ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ అయిన డ్యాన్స్ షో ఏదైనా ఉంది అంటే….. అది ఢీ షోనే. అది ఢీ షోకు ఉన్న పాపులారిటీ.

Sudigali Sudheer : మళ్లీ ట్రాక్ కు ఎక్కిన సుధీర్, రష్మీ జంట

జబర్దస్త్ ప్రారంభమైన మొదట్లో సుడిగాలి సుధీర్, రష్మీ జంట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. అలా కొన్నేళ్ల పాటు ఆ జంట తెగ పాపులర్ అయిపోయింది. వాళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. కానీ… కొన్నేళ్ల తర్వాత ఆ జంట ఫేడ్ ఔట్ అయిపోయి వేరే జంటలు పాపులర్ అయ్యాయి. అయినా కూడా ఇప్పటికీ సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు ఉన్న క్రేజ్ మామూల్ది కాదు.

తాజాగా ఢీ షోలో మరోసారి ఈ జంట కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇద్దరూ కలిసి రోజా పూలు ఇచ్చుకొని కాసేపు రొమాన్స్ చేశారు. అది లెక్క.. అది సుడిగాలి సుధీర్, రష్మీ అంటే ఇలా ఉండాలి. వీళ్ల రొమాన్స్ ఇలా ఉంటేనే బెటర్. ఈ జంట ఇలా ఉంటేనే బెటర్.

ఇంకెందుకు ఆలస్యం… ఢీ 13 షో లేటెస్ట్ ప్రోమో చూసేయండి.


Share

Related posts

Badvel By Poll: బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ – జనసేన పోటీపై సోము వీర్రాజు ఇచ్చిన క్లారిటీ ఇదీ..!!

somaraju sharma

479బూత్‌లలో రాత్రి వరకూ పోలింగ్

somaraju sharma

Raghurama Krishnaraju: ఏండి ర‌ఘురామ‌రాజుగారు… ఇప్పుడు ఏం చెప్తారండి?

sridhar