NewsOrbit
Featured న్యూస్ హెల్త్

Sweet corn : మంచి స్కిన్ టోన్ సొంతం చేసుకోండిలా..

Sweet corn : ఆరోగ్యం చక్కగా మెయింటెయిన్ చేయాలనుకునే వారి ఆహార ఎంపికలో స్వీట్ కార్న్ ఒకటి.. మార్కెట్లో విరివిగా లభించే మొక్కజొన్న లో ఎన్నో పోషక విలువలు.. మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Sweet corn :  Eat Sweet corn regularly for Brighting skin tone
Sweet corn Eat Sweet corn regularly for Brighting skin tone

*మొక్కజొన్న లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్.. క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తాయి.

*ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియా వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
*దీనిలో ఉండే విటమిన్ సి , కెరొటినాయిడ్స్.. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.
*ఇందులో ఉండే ఐరన్, జింక్ పోషకాలు.. బోన్స్, కిడ్నీలకు హెల్ప్ చేస్తాయి.
*స్వీట్ కార్న్ లోని విటమిన్ బి12 , ఫోలిక్ యాసిడ్లు రక్తహీనతకు చెక్ పెడతాయి.
*స్వీట్ కార్న్ లో ధైమిన్ అధికంగా ఉండటం వలన మతిమరుపును తగ్గిస్తుంది.
*ఇది గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం.

Sweet corn :  Eat Sweet corn regularly for Brighting skin tone
Sweet corn Eat Sweet corn regularly for Brighting skin tone

*ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ మీ శరీరానికి తగినంత ఎనర్జీని అందిస్తాయి.
*దీనిలో ఉండే మెగ్నీషియం, ఐరన్, విటమిన్ బి జాయింట్ పెయిన్స్ ను నివారిస్తుంది.
*ఇందులో ఉండే ఫినోలిక్స్ ఫైటో కెమికల్స్ హైపర్ టెన్షన్, మధుమేహం ను తగ్గిస్తుంది.
*స్వీట్ కార్న్ లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. దీని ద్వారా చర్మం యవ్వనంగా ఉండటంతో పాటు స్కిన్ టోన్  మెరుగు పరుస్తుంది.  దీనిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటేే మంచి స్కిన్ టోన్ తో మెరిసి పోవచ్చు. ఇంకా కంటిచూపును వృద్ధి చేస్తుందిి.
*ఇందులో విటమిన్స్, పోషకాలు , కెలోరీలు అధికం.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju