NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: పదవ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవటానికి నామినేట్ అయిన సభ్యుల వివరాలు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. షో స్టార్ట్ అయ్యి సగం సీజన్ పూర్తి కావడంతో.. ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు అన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 19 నంది హౌస్ లోకి ఎంటర్ కాగా ఇప్పటి వరకు తొమ్మిది మంది ఎలిమినేట్ అయ్యారు. దీంతో హౌస్ లో పదిమంది సభ్యులు మిగిలారు. ఈ క్రమంలో ఇంటి నుండి ఎవరు టాప్ ఫైవ్ కి వెళ్తారు అన్నదానిపై రకరకాల డిస్కషన్లు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే 10వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగింది.

Bigg Boss 5 Telugu: 10th Week Nomination List Here - Sakshi

హౌస్ లో కెప్టెన్ అయినా యానీ(Yaani) మాస్టర్ ప్రారంభించి నలుగురు సభ్యులను సెలెక్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. మానస్(Manas), సన్నీ(Sunny), కాజల్(Kajal), షణు(Shanmukh) లని పంపటం జరిగింది. ఆ తర్వాత హౌస్ లో “కీ” పెట్టగా దాన్ని ఎవరైతే ఫస్ట్ ముందుకు ఉంటారో వారు.. జైల్లో ఉన్న ఓ సభ్యుడిని.. రిలీజ్ చేసే అవకాశం బిగ్బాస్(Big Boss) కల్పించారు. ఈ క్రమంలో రవి(Ravi), శ్రీరామ్(Sri Ram), సిరి(Siri), జెస్సీ(Jessy)..కాజల్..(Kajal) తాళం అందుకోగా ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చిన సభ్యులను.. బయట ఉన్న వారిని నామినేట్ చేస్తూనే ఉన్న వారిని రిలీజ్ చేస్తూ ఆడారు. ఈ క్రమంలో చివరాకరికి ఇంటి నుండి ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయానికి.. రవి, సిరి, సన్నీ, మానస్ మిగిలారు.

చివరి నిమిషంలో కాజల్ …

ఈ తరుణంలో కెప్టెన్ యాని కి… మిగిలి ఉన్న మిగతా ఇంటి సభ్యులలో నేరుగా ఒకరిని ఎలిమినేషన్ కి నామినేట్.. చేయవచ్చు అని బిగ్బాస్ తెలియజేయడంతో. యానీ మాస్టర్ కాజల్ నీ … నామినేషన్ లోకి దింపింది. విషయంలోకి వెళితే కాజల్ తనకు మొదటి నుండి సపోర్ట్ ఇవ్వడం లేదని కారణం తెలియజేసి.. ఎలిమినేషన్ కి నామినేట్ చేయడం జరిగింది. దీంతో బుధవారం ఇంటి నుండి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యుల వివరాలు.. రవి, మానస్, సన్నీ, సిరి, కాజల్. మొత్తం ఐదుగురు ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం ఇంటి నుండి వెళ్తారు అనేది మాత్రం.. చాలా ఆసక్తికరంగా ఉంది.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N