NewsOrbit
న్యూస్

IAS: ఈ కలెక్టర్ చేసిన పనికి దేశం మొత్తం గర్విస్తుంది..!!

IAS: కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్న క్రమంలో…మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా కలెక్టర్ దేశ దృష్టిని ఆకర్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా డాక్టర్ కావడంతో…ముందు చూపుతో ఆయన వ్యవహరించిన తీరు..రాష్ట్రానికే ఆదర్శంగా మారింది. డాక్టర్ రాజేంద్ర భారుడ్ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

The whole country is proud of the work done by this collector .. !!
The whole country is proud of the work done by this collector .. !!

ముందు చూపుతో ముప్పు తప్పించిన కలెక్టర్!

కోవిడ్ ఫస్ట్ వేవ్ ఉధృతి తగ్గిన క్రమంలో..ఇంకా అంతా అయిపోయిందని కూర్చొకుండా..ప్రపంచ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తమై రాబోయే ఉపద్రవాన్ని ఎదుర్కొనే విధంగా..జిల్లాలో ఉన్న ఆసుపత్రులను సమాయత్తం చేసిన తీరు అందరినీ ఆకట్టుకొంటోంది. ప్రాణవాయువు కొరత లేకుండా చేసిన తీరు..ఎందరికో ఆదర్శంగా మారింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు రాజేంద్ర భారుడే పంథాను అనుసరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది.

ఇంతకీ ఆయన ఏం చేశారంటే?

బ్రెజిల్ లాంటి దేశాల్లో తగ్గిపోయిన కరోనా కేసులు మళ్లీ విజృంభించడాన్ని గమనించి…కేసులు ఇక్కడ తగ్గడం తాత్కాలికమేనని డాక్టర్ రాజేంద్ర భారుడ్ భావించారు. జిల్లాలో రోజుకు రెండు వేల ఆర్టీపీసీఆర్ టెస్టులను నిర్వహించేందుకు ల్యాబ్స్ లను ఏర్పాటు చేశారు. 28 మొబైల్ టీంలను నియమించి మారుమూల ఆదివాసి గ్రామాలకు వెళ్లి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో ఏడు వేల ఐసోలేషన్ బెడ్స్, 1300 ట్రీట్ మెంట్ బెడ్స్ అందుబాటులోకి తెచ్చారు. రూ. 50 లక్షల నిధులతో రెమిడిసివర్ ఇంజక్షన్ లను కొనుగోలు చేసి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పంపిణీ చేశారు.

సమృద్ధిగా ఆక్సిజన్ నిల్వలు!

గత సంవత్సరం కోవిడ్ – 19 ప్రారంభంలో ఆక్సిజన్ ఉత్పత్తులు లేవు. దీంతో సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్రాంట్ ను నిర్మించాలని భావించి..ఆ పనిని పూర్తి చేశారు. రెండు పెద్ద ప్రైవేటు ఆసుపత్రులను ఒప్పించి..వారే స్వయంగా..ఈ ప్లాంట్లను ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేశారు. తాలుకా కేంద్రంలో షహదాలో ఆసుపత్రి లేకపోవడంతో..అక్కడి హాస్టల్ ను హాస్పిటల్ గా మార్చివేశారు. ఇప్పుడు ఇవన్నీ రోజుకు 50 లక్షల ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తున్నాయి.

ఆగమేఘాలమీద ఆస్పత్రి నిర్మాణం పూర్తి!

గుజరాత్, మధ్యప్రదేశ్ సరిహద్దులో ఎక్కువ భాగం, అటవీ ప్రాంతంలో ఉన్న నందుర్బార్ జనాభాలో 70 శాతం ఆదివాసీలే. గత ఏడాది ఏప్రిల్, మే నెలలో తొలి కరోనా కేసు నమోదైంది. రోగులకు చికిత్స చేయించడానికి ఒక్క ప్రైవేటు ఆసుపత్రి కనికరించలేదు. 200 పడకలున్న జిల్లా ఆసుపత్రి 95 శాతం సాధారణ రోగులతో నిండి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్, డాక్టర్ రాజేంద్ర భారుడ్ చక్కని ఆలోచన చేశారు. వివిధ కారణాల వల్ల..నిలిచిపోయిన ఆసుపత్రిని కేవలం మూడు నెలల్లో పూర్తి చేశారు. 200 మంది డాక్టర్లు, నర్సులను ఒప్పంద పత్రంలో భాగంగా నియమించారు. వైరస్ రోగులకు చికిత్స అందించారు. ఈ చర్యలే ఇప్పుడు కరోనా రోగుల ప్రాణాలు నిలిపాయి.

 

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju