NewsOrbit
న్యూస్

Today Horoscope మార్చి- 5 – మాఘమాసం – శుక్రవారం. పోటీపరీక్షల్లో విజయం !

Today Horoscope మార్చి- 5 – మాఘమాసం – శుక్రవారం

మేష రాశి Today Horoscope మార్చి- 5 – మాఘమాసం – శుక్రవారం ప్రయాణాలు అనుకూలంచవు !

ఈరోజు అనుకూలంగా లేదు. అనవసర ఖర్చులు చేయడం వల్ల ధననష్టం కలుగుతుంది. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల స్నేహితులను కోల్పోతారు. విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. ప్రయాణాలు అనుకూలంచవు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనేక రకమైన ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీలకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.

 రెమిడీః ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

వృషభ రాశి Today Horoscope మార్చి- 5 – మాఘమాసం – శుక్రవారంఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగం ఏర్పడుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా చదువుకుంటారు, పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు.

రెమిడీః మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

మిధున రాశి Today Horoscope మార్చి- 5 – మాఘమాసం – శుక్రవారం పోటీపరీక్షల్లో విజయం !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటారు. ధన యోగం కలుగుతుంది. వ్యాపారాల్లో ఆర్థిక లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని అనారోగ్యనీకి దూరంగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులను, ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు.

రెమిడీః ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి ఆనందంగా ఉంటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ముఖ్యమైన విషయాల్లో మిత్రుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప పదోన్నతులు పొందుతారు. సోదర సోదరీమణులతో ఆనందంగా ఉంటారు.

రెమిడీః ఈరోజు శ్రీ వేణుగోపాల స్వామిని ఆరాధించండి.

Today Horoscope
Today Horoscope

సింహరాశి Today Horoscope మార్చి- 5 – మాఘమాసం – శుక్రవారం పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఎదుటివారితో అహంకారంగా మాట్లాడడం వల్ల ఆయన వారిని దూరం చేసుకుంటారు. అనవసరపు ఖర్చులను అధికంగా చేస్తారు. అవసరానికి చేతికి డబ్బులు అందకపోవడం వల్ల ఆర్ధిక నష్టం జరుగుతుంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్త. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు, స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాలపై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.

రెమిడీః నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 11 ప్రదక్షిణాలు చేయండి.

కన్యారాశి Today Horoscope మార్చి- 5 – మాఘమాసం – శుక్రవారం స్థిరాస్తులు అనుకూలిస్తాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. గతంలో ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టుకొని ఆరోగ్యంగా ఉంటారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.  స్థిరాస్తులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో కోరుకున్న స్థానాలకు మార్పిడి అవుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

రెమిడీః శ్రీ రాజరాజేశ్వరి అమ్మ వారిని ఆరాధించండి.

 

తులారాశి Today Horoscope మార్చి- 5 – మాఘమాసం – శుక్రవారం రుణ బాధలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న కోపం వల్ల అయిన వారిని దూరం చేసుకుంటారు. విద్యార్థులు అనవసరపు విషయాల మీద శ్రద్ధ చూపించి చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు. పెద్దవారిని గౌరవించడం మంచిది. అనవసరపు ఖర్చులు అధికమవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ఆర్ధిక నష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. నూతన వ్యక్తుల పరిచయం నష్టాన్ని కలిగిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి.

రెమిడీః హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారికి సింధూరం వేయించండి.

వృశ్చిక రాశి Today Horoscope మార్చి- 5 – మాఘమాసం – శుక్రవారం శుభవార్తలు వింటారు !

ఈరోజు సంతోషకరం గా ఉంటుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి మెలిసి ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థిక లాభం కలుగుతుంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు.

రెమిడీః ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

ధనస్సు రాశి Today Horoscope మార్చి- 5 – మాఘమాసం – శుక్రవారం  ఈరోజు ఒత్తిడి పెరుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. అనవసర ఖర్చులు అధికమవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం జరుగుతుంది. స్నేహితులకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు స్నేహితుల వల్ల చదువును నిర్లక్ష్యం చేస్తారు. ఇబ్బందులు ఎదురవుతాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కోల్పోతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి.

రెమిడీః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

మకర రాశి : Today Horoscope మార్చి- 5 – మాఘమాసం – శుక్రవారం ఉన్నత విద్యలకు అర్హులవుతారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. ఖర్చులకు దూరంగా ఉంటారు. అప్పుల బాధలు తొలగిపోతాయి. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు, ఉన్నత విద్యలకు అర్హులవుతారు. సమస్త ఆరోగ్య సౌఖ్యాన్ని పొందుతారు. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది. ప్రయాణం సంతోషాన్ని కలిగిస్తుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

రెమిడీః విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి Today Horoscope మార్చి- 5 – మాఘమాసం – శుక్రవారం వ్యాపారాలు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. వ్యాపార లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. సాంకేతిక విద్య మీద శ్రద్ధ చూపుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాలో ప్రమోషన్లు పొందుతారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు.

రెమిడీః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మీన రాశి Today Horoscope మార్చి- 5 – మాఘమాసం – శుక్రవారం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థిక లాభం కలుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు, పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

రెమిడీః మీనాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

author avatar
Sree matha

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N