NewsOrbit
న్యూస్ సినిమా

F 3 : ఎఫ్ 3 కూడా సంక్రాంతికే.. కన్‌ఫర్మ్ చేసిన వెంకీ షాక్ లో స్టార్ హీరోలు

F 3 : ఎఫ్ 3.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఎఫ్ 2కి సీక్వెల్ గా రూపొందుతోంది. ఎఫ్ 2లో నటించిన ప్రధాన తారాగణమంతా ఎఫ్ 3లోనూ నటిస్తున్నారు. ఎఫ్ 2, 2019 సంక్రాంతికి రిలీజై భారీ హిట్ సాధించింది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ వెంకటేశ్ – వరుణ్ తేజ్ చేసిన సందడికి ఫ్యామిలీ ఆడియన్ పట్టం కట్టారు. ఊహించని విధంగా ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టి టాలీవుడ్ లో మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అయితే ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని ఊహించని అభిమానులకు మేకర్స్ సీక్వెల్ ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు.

venkatesh-confirmed-f3-movie-release
venkatesh confirmed f3 movie release

ఈ సీక్వెల్ మూవీ కూడా దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనా కారణంగా ఆగిపోయింది గానీ లేదంటే ఈ ఏడాదిలోనే రిలీజ్ కావాల్సింది. అయితే ఎలాగో లేటయింది కాబట్టి ఎఫ్ 2 వచ్చిన సంక్రాంతి సీజన్ లోనే ఎఫ్ 3 ని రిలీజ్ చేయాలని దిల్ రాజు బృందం నిర్ణయించుకున్నారు. ఇటీవల వెంకటేశ్ నటించిన నారప్ప అమెజాన్ ప్రైం లో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. మేకర్స్ కు కూడా బాగానే లాభాలొచ్చాయి. వెంకటేశ్ ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని నారప్ప చేశాడు. చాలా మందికి ఈ సినిమా మీద అంతగా నమ్మకాలు లేవు. కానీ రిలీజయ్యాక హిట్ గా నిలిచింది.

F 3 : 2022 సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు భారీ స్థాయిలో పోటీ పడనున్నాయి.

ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వెంకటేశ్ ఎఫ్ 3 రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి ఎఫ్ 3తో వచ్చి నవ్వించబోతున్నట్టు వెంకీ తెలిపాడు. దాంతో ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసుకున్న ..త్వరలో డేట్ లాక్ చేసుకోవాలనుకుంటున్న హీరోలకి షాక్ తగిలినట్టే అంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్ తమ సినిమాల రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. త్వరలో పవన్ కళ్యాణ్ – రానాల మల్టీస్టారర్ ఏకే తెలుగు రీమేక్ కూడా సంక్రాంతికి వస్తోంది. కానీ ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. దీంతో ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద 2022 సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు భారీ స్థాయిలో పోటీ పడనున్నాయి. చూడాలి మరి ఏ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో.

Related posts

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

Guppedanta Manasu March 19 2024 Episode 1028: అనుపమ మను తల్లి కొడుకులు అనే నిజం అందరికీ తెలుస్తుందా లేదా.

siddhu

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

Madhuranagarilo March 19 2024 Episode 316:  ఓడిపోయే నీతులు మాట్లాడుతున్నావా అంటున్న రుక్మిణి,నేనే గెలిచాను అంటున్నా రాధా..

siddhu

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Youtuber Deepti Sunaina: ఆ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తున్న దీప్తి సునైనా.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: “పుష్ప 2″లో నెగిటివ్ రోల్ లో “యానిమల్” హాట్ బ్యూటీ..?

sekhar