NewsOrbit
హెల్త్

Omega-3: అయిదేళ్లు ఆయుషు పెంచుకోవాలనుకుంటున్నారా.. ఈ ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి

Omega-3: ప్రతి ఒక్కరూ తీసుకునే ఆహారపు అలవాట్లపైనే వారి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకుంటే వారి ఆయుషు పెరుగుతుంది. ఆరోగ్యానికి హాని కల్గించే వాటిని తీసుకుంటే వారి ఆయుషు తగ్గుతుంది. ఒమేగా – 3 లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని పెంచడంలోనూ, గుండె మంటను తగ్గించడంలోను, బరువు పెరగడాన్ని నియంత్రించడంలో ఉపయోగపడతాయి. మంచి కొలెస్ట్రాల్ మీ గుండెకు అందించి ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు అర్డ్రైట్స్ అవసరమయ్యే ఫ్యాట్స్ ను అందించి ఆర్డిరియల్ వాల్స్ సున్నితంగా ఉంచుతుంది. తద్వారా మనిషి ఆయుర్ధాయం అయిదు సంవత్సరాలు పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

Omega-3 Add 5 Years To Your Life
Omega 3 Add 5 Years To Your Life

ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అధ్యయనంలో కొవ్వు ఆమ్లాలు రక్తంలో ఎక్కువగా ఉన్న వ్యక్తులు లేని వారి కంటే అయిదు సంవత్సరాల వరకూ ఎక్కువ కాలం జీవిస్తారని సూచిస్తుంది. ఈ నిర్ధారణ కు రావడానికి పరిశోధకులు 65 ఏళ్లు పైబడిన వారిని 2240 మంది వ్యక్తులపై అధ్యయనం చేశారట. వారికి సంబంధించిన డేటాను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆహారంలో చిన్న మార్పులు మనం అనుకున్న దానికంటే చాలా శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతాయనే విషయం నిర్ధారణ అయ్యింది. పొగాకు వాడకం జీవితాన్ని తగ్గించినట్లుగానే ఒమెగా 3 మనిషి ఆయుషుని పొడిగిస్తుందని తెలిపారు.

author avatar
bharani jella

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri