NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

10మందిని పెళ్లి చేసుకుంది.. దానికి కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

కొంద‌రి కోరిక‌లు అనంతం.. వాటిని నెర‌వేర్చుకోవ‌డానికి ఎంత దూర‌మైనా పోతుంటారు. అయితే.. మంచి ప్లేస్ కోసమో.. లేక మంచి ఫుడ్ కోస‌మో ఎక్క‌డెక్కడో ప్ర‌యాణం చేసేవారిని చూసే ఉంటారు. కానీ ఈమెలా కోరిక‌లు ఉన్న ఆమెను అయితే చూడ‌టం గురించి ప‌క్క‌న పెడితే.. చ‌దివికూడా ఉండ‌రేమో.. ఆమె వేసుకునే బ‌ట్ట‌ల మాదిరి భ‌ర్త‌ల‌ను మార్చేస్తుంది. ఇప్ప‌టికీ 10 పెళ్లిలు చేసుకున్నా.. స‌రిపోలేదు ఇంకా చేసుకుంటా అని అంటోంది.

వివ‌రాల్లోకి పోతే.. ఆమె పేరు కాస్సే.. అమెరికాలో నివాస‌ముంటున్న ఆమెకు పెళ్లంటే తెగ ఇష్టం. ఇప్పటిదాక 10 సార్లు పెళ్లి చేసుకుంది. పెళ్లి కూతురులా చూసుకునేందుకో ఏమోకానీ ఏడాదికో పెళ్లి చేసుకుంది. ఈ 10 మందిలో ఒకరితో మాత్రమే 8 ఏళ్లు కాపురం చేసింది. ఇంకో వ్య‌క్తిని అయితే 6 నెలల్లోనే వదిలేసింది. చివ‌ర‌కు పదో భర్తను కూడా వదిలేసింది. ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకునేందు సిద్ధం అవుతోంది.

కాస్సే కు 56 ఏళ్లు. అయితే ఎందుకోసం భర్తలను ఇలా ఆమె మారుస్తోంది అనే కారణం తెలుసుకోడానికి డాక్టర్ పిల్ ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె ప‌లు ఆస‌క్తిక‌ర మాట‌లు చెప్పింది. పెళ్లిల్లు చేసుకుంటున్నప్పుడు బాధ, సంతోషం వంటివి నాకు ఏవీ ఉండవ‌ని చెప్పింది. ఒక వేళ ఆ వ్యక్తితో కాపురం చేయడానికి మనసు ఒప్పుకోపోతే.. విడాకులు తీసేసుకుందాం అని చెప్పేదాన్ని అని పేర్కొంది.

ఆమె మొదటి భర్తతో ఒక్క‌నితోనే 8 ఏళ్లు కాపురం చేసింది. తర్వాత వారిద్ద‌రూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. రెండో పెళ్లి 7 ఏళ్లు నిల‌బ‌డింది. ఒక అబ్బాయిని కూడా కన్నారు. కొన్ని రోజుల‌కు భర్త తనను ప్రేమిస్తు్న్నా అని చెప్పడం మానేశాడని అత‌న్ని కూడా వ‌దిలేసింది.

ఆక‌రికి పదో భర్తతో కూడా కాస్సే మానసికంగా తృప్తి పొంద‌లేదంటా.. తనని కంట్రోల్ చేస్తున్నాడనే కారణంతో వదిలేసింది. ఇప్పటిదాక ఏ ఒక్క‌ భర్త కూడా తన‌కు కావల్సిన విధంగా ఉండ‌లేద‌ని చెబుతోంది. త‌న డ్రీమ్ బాయ్ కోసం మ‌రో పెళ్లికి కూడా సిద్ధం అయ్యింది. చూడాలి కాస్సేకు కావ‌ల‌సిన వ‌రుడు ఎప్పుడు దొరుకుతాడో..

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju