NewsOrbit
న్యూస్

బడ్వయిజర్‌ బీర్‌ అంటే ఇష్టమా..? ఇది తెలిస్తే ఆ బీర్‌ను ఇక జన్మలో తాగరు..!

బీర్‌ ప్రియులందరికీ బడ్వయిజర్‌ బ్రాండ్‌ బీర్‌ గురించి బాగా తెలుసు. దాని టేస్టే వేరుగా ఉంటుంది. కొంచెం ఖరీదు ఎక్కువే. అయినప్పటికీ బడ్వయిజర్‌ బీర్‌ తాగితే వచ్చే మజాయే వేరు. అందులో ఆల్కహాల్‌ శాతాన్ని బట్టి పలు రకాల బీర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే ఓ నిజం తెలిస్తే.. ఇకపై బీర్‌ ప్రియులు ఎవరూ బడ్వయిజర్‌ బీర్‌ తాగరు. అవును.. ఇంతకీ ఏమిటా నిజం..? అంటే..

you will never drink budweiser beer if you know this truth

బడ్వయిజర్‌ బీర్‌ ప్రస్తుతం ఎన్నో దేశాల్లో లభిస్తున్నా.. దానికి సంబంధించిన అసలు ఫార్ములా ఉండే 75 శాతం బీర్‌ మాత్రం బడ్వయిజర్‌ బ్రూవరీ ఎక్స్‌పీరియెన్స్‌ నుంచే సరఫరా అవుతుంది. అయితే అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి నిత్యం బీర్‌ ట్యాంకుల్లో మూత్రం పోస్తున్నాడట. అవును.. ఏంటీ.. షాకయ్యారా.. ఇది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా అతనే తాజాగా వెల్లడించాడు. ఇలా ఎందుకు చేస్తున్నావయ్యా.. అని అడిగితే.. ”అవునండీ.. నేను పనిచేసే చోట బీర్‌ ట్యాంకులు ఉంటాయి. అక్కడి నుంచి వాష్‌ రూమ్‌లు చాలా దూరంలో ఉంటాయి. అంత దూరం నడవాలంటే నాకు బద్దకం. అందుకనే ఆ పనేదో ట్యాంకుల్లోనే కానిచ్చేవాన్ని.. నిత్యం ఆ ట్యాంకుల్లో మూత్రం పోసే వాన్ని..” అని చెప్పాడు. దీంతో బీర్‌ ప్రియులందరూ ప్రస్తుతం కరెంటు షాక్‌ కొట్టినట్లు ఫీలవుతున్నారు.

అయితే విషయం జనాలకు తెలిసిపోయింది కనుక ఇకపై తాను ఆ పనిచేయబోనని అతను స్పష్టం చేశాడు. మూత్రం లేని బీర్‌ను ఇకపై బీర్‌ ప్రియులు టేస్ట్‌ చేయవచ్చు.. అని అతను అన్నాడు. ఇక అతను పనిచేసే చోట అతనితో కలిపి మొత్తం 750 మంది ఉద్యోగులు ఉన్నారు. అయినా ఒక్కరు కూడా 10 ఏళ్ల నుంచి అతను అలా బీర్‌ ట్యాంకుల్లో మూత్రం పోస్తుండడాన్ని పసిగట్టలేకపోయారు. ఫలితం.. మూత్రం కలిసిన బడ్వయిజర్‌ బీర్‌ను బీర్‌ ప్రియులు తాగాల్సి వచ్చింది. ఏంటీ.. దిమ్మ తిరిగిపోయింది కదా.. ఇకపై బడ్వయిజర్‌ బీర్‌ తాగాలంటే.. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి మరి..!

author avatar
Srikanth A

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N