NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జేసీ ఇంటి పై దాడి చేస్తే బాబు తలకి దెబ్బ తగిలినట్లు ఉందిగా….

అనంతపురం జిల్లా తాడిపత్రి లో జరిగిన ఘర్షణ గురించి టిడిపి అధినేత చంద్రబాబు అతని కుమారుడు లోకేష్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వారిద్దరూ సీఎం జగన్ కు వైసీపీ సర్కార్ కు వార్నింగ్ ఇవ్వడం జరిగింది…

 

కుల ప్రస్తావన అవసరమా బాబు…?

తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి టిడిపి నేత మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేయడాన్ని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఏపీలో టీడీపీ నేతలు దళితులు, బీసీలను లక్ష్యంగా చేసుకుని దాడులు హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు మండిపడ్డాడు. అంతేకాకుండా దళిత యువతి స్నేహలత హత్యకు మాజీ ఎమ్మెల్యే జేసీ ఇంటిపై జరిగిన దాడికి లింకు ఉందని బాబు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

లింక్ కనిపెట్టేందుకు సీబీఐ కావాలా…?

ఎంతో విచిత్రంగా స్నేహలత హత్యకు జెసి ఇంటిపై దాడికి చంద్రబాబు లింకు పెట్టడం రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. స్నేహలత హత్య కేసు నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జెసి ఇంటిపై దాడికి దిగారని చంద్రబాబు ఆరోపించారు. కేవలం రెండు ఘటనలు అనంతపురం జిల్లాలో సంభవించాయి అన్న ఒక్క కారణంతో చంద్రబాబు ఇలా మాట్లాడటం చూసి అందరూ విస్తుపోతున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి సిబిఐ దర్యాప్తు కూడా ఈ విషయంపై చేయించాలని బాబు డిమాండ్ చేశారు.

దేనినైనా రాజకీయం చేయాల్సిందే…

ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయడానికి బాబు ముందు ఉంటాడు అని తెలిసిందే. దళిత యువతి స్నేహలత హత్య అని చెప్పడంతో పాటుగా ఈ రెండు ఘటనల్లో బీసీలను చేర్చి వైసీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు రాజకీయ లబ్ధిని పొందడం చూసి వైసీపీ నేతలకు ఏమి మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఒక దురదృష్టవశాత్తు జరిగిన ఘోరాన్ని, ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల మధ్య సంభవించిన హింసాత్మక గొడవ కి లింక్ పెట్టడం చంద్రబాబుకే చెల్లింది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే క్రమంలో జెసి ఇంటిపై దాడి చేస్తే చంద్రబాబు తలకి దెబ్బ తగిలినట్టుంది సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?