NewsOrbit
రాజ‌కీయాలు

‘అదే ఆయన నైజం’

అమరావతి: ప్రజల విశ్వాసం ఎందుకు పొందలేకపోయామన్న ఆత్మవిమర్శ చంద్రబాబు ఎప్పుడూ చేసుకోలేదని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు నైజం ‘కుక్క తోక వంకరే’ అన్న సామెత మాదిరిగా ఉంటుందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

2004,2009 ఎన్నికల్లోనూ పరాజయం పాలైనప్పుడు కూడా ఇలాగే మాట్లాడారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఓడి నందుకు ప్రజలను తప్పుపట్టారు తప్ప వారి విశ్వాసం ఎందుకు పొందలేకపోయాం అనే అత్మవిమర్శ ఎప్పుడూ చేసుకోలేదని విజయసాయిరెడ్డి అన్నారు. ఎందుకు ఓడామో
అంతుబట్టడంలేదంటున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

2018 ఫిబ్రవరిలో విశాఖలో అట్టహాసంగా జరిపిన పార్టనర్‌షిప్ సమిట్‌లో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులపై సంతకాలు జరిగాయని చంద్రబాబు ప్రకటించారనీ, వంద కోట్ల వృధా ఖర్చు తప్ప రూపాయి పెట్టుబడి కూడా రాలేదని  విజయసాయిరెడ్డి అన్నారు. ఐదేళ్లు ప్రజలను ఇలాగే మభ్యపెట్టారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

Related posts

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Leave a Comment