NewsOrbit
Entertainment News రివ్యూలు

Itlu Maredumilli Prajaneekam Review: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రివ్యూ..!

Itlu Maredumilli Prajaneekam Review: Itlu Maredumilli Prajaneekam Movie Review

Itlu Maredumilli Prajaneekam Review: Article Updated 2022-11-25, 11:28:39 AM

Itlu Maredumilli Prajaneekam Review: నరేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇట్లు మారేడుమిల్లి(Itlu Maredumilli Prajaneekam) ప్రజానీకం.. రాజకీయItlu Maredumilli Prajaneekam Movie Actress Anandhi Picture నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు శుక్రవారం థియేటర్లో విడుదలైంది.. నరేష్ నటించిన 59వ సినిమా ఇది.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా కథ ఏంటి.!? ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం(Itlu Maredumilli Prajaneekam Review) టాక్ ఎలా ఉందో  చూద్దాం..!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం: న్యూస్సార్బిట్ నుండి తుది రేటింగ్‌ 3/5

Itlu Maredumilli Prajaneekam Review: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కథ..

శ్రీనివాస్ శ్రీపాద అల్లరి నరేష్ ఒక గవర్నమెంట్ టీచర్ ఆయన ఎలక్షన్ డ్యూటీ పై మారేడుమిల్లి గ్రామానికి వెళ్తాడు. అసలు మారేడుమిల్లి అనే ఒక గ్రామం ఉందని అది దేశంలో ఒక భాగం అని కూడా తెలియదు. సమాజానికి దూరంగా బ్రతుకుతున్న మారేడుమిల్లి తండా ప్రజలను వారి కష్టాలను అక్కడ జరుగుతున్న అన్యాయాలను బయట ప్రపంచానికి తెలియచేయాలి అని అనుకుంటాడు నరేష్. అందుకోసం వ్యవస్థ మీద పోరాటం చేయడం మొదలు పెడతాడు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా కథను(Itlu Maredumilli Prajaneekam Movie Story) ఊహించని మలుపులు తిప్పుతూ ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. ఆ గ్రామ ప్రజల కష్టాలు తీర్చడంలో నరేష్ ఏ మేరకు సక్సెస్ సాధించాడు అనేది ఈ సినిమా కథ.

Itlu Maredumilli Prajaneekam Review: Itlu Maredumilli Prajaneekam Movie Review
Itlu Maredumilli Prajaneekam Review: Itlu Maredumilli Prajaneekam Movie Review, Itlu Maredumilli Prajaneekam Review: Itlu Maredumilli Prajaneekam Movie Released Today in Theaters, Itlu Maredumilli Prajaneekam Review: Itlu Maredumilli Prajaneekam Movie Ratings

ఒక గిరిజనుల గ్రామం గురించి ఈ ప్రభుత్వం, నాయకులు పట్టించుకోరు. వారి హక్కుల గురించి తెలియని గిరిజనులు ఎలాంటి ఆదరణ, అభివృద్ధికి నోచుకోవడం లేదు. విద్యా, వైద్యం వంటి కనీస సౌకర్యాలు లేకుండా దేవుడిపై భారం వేసి బ్రతికేస్తున్నారు. వారిపై జరిగే అన్యాయాలు కూడా బయటకు రావు. ఇటువంటి సోషల్ బర్నింగ్ టాపిక్ తీసుకొని వాస్తవ సంఘటనల ఆధారంగా ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమా తెరకెక్కింది.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం…సాఫల్యం

హీరో నరేష్ మరోసారి అద్భుతమైన పాత్రలో కనిపించరు. ప్రీమియర్ టాక్ ప్రకారం ఈ సినిమాతో మరోసారి అల్లరి నరేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సమాజంలో జరుగుతున్న విషయాలను చర్చిస్తూ వాస్తవాలకు అర్థం పట్టేలాగా ఈ సినిమా ఉందని తెలుస్తోంది. స్కూల్ టీచర్ గా, ఎలక్షన్ అధికారికంగా నరేష్ తనదైన శైలిలో చాలా సహజంగా తన పాత్రలో ఒదిగిపోయారు. నరేష్ మరోసారి తనలో ఉన్న నటుడుని మేలుకొల్పాడు. హీరోయిన్ ఆనంది తన పాత్ర లో సహజంగా ఒదిగిపోయింది. వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఎలాంటి కమర్షియల్ అంశాలు టచ్ చేయకుండా చెప్పాలనుకున్న విషయాన్ని దర్శకుడు చక్కగా ప్రజెంట్ చేశారు.

Itlu Maredumilli Prajaneekam Movie Review: Itlu Maredumilli Prajaneekam Movie Actor Allari Naresh from a scene in the movie
Itlu Maredumilli Prajaneekam Movie Review: Itlu Maredumilli Prajaneekam Movie Actor Allari Naresh from a scene in the movie

ఎమోషన్స్ మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేదిన్న టాక్ కూడా వినిపించింది. హిందీ హిట్ మూవీ న్యూ టన్ కి చాలా దగ్గరగా ఈ సినిమా ఉందని మాటలు వినిపిస్తున్నాయి. మారేడుమిల్లి ప్రజానీకం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. నరేష్ కెరీర్ లో ఈ సినిమా కమర్షియల్ హిట్టుగా నిలుస్తుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.

Itlu Maredumilli Prajaneekam Movie Actress Anandhi Picture
Itlu Maredumilli Prajaneekam Movie Actress Anandhi Picture

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం: న్యూస్సార్బిట్ నుండి తుది రేటింగ్‌ 3/5

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella