NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: విక్కి పద్మావతీ కిచులాట.. ఆర్య అదిరిందిగా..

Nuvvu Nenu Prema 19 August 2023 today 393 episode highlights

Nuvvu Nenu Prema: విక్కీ పద్మావతి మెడలో వేసిన తాళిని చూస్తూ, అరవింద అన్న గుర్తుకు తెచ్చుకుని పద్మావతి ఆలోచిస్తు ఉంటుంది. అంతలో గాలి రావడం లేదని రూమ్ లో ఉక్క పోస్తుంది అని ఆలోచిస్తూ తన పైట కొంగు తో గాలి విసురుకుంటు పద్మావతి విక్కి నీ తిట్టుకుంటూ ఉంటుంది. తను నా మెడలో ఈ తాళి కట్టడం వల్లే నాకు ఈ కష్టాలు అన్నీ పద్మావతి మనసులో అనుకుంటుంది.

Nuvvu Nenu Prema 19 August 2023 today 393 episode highlights
Nuvvu Nenu Prema 19 August 2023 today 393 episode highlights

టెంపరవాడు అనుకున్న విధంగా నన్ను బాధ పెట్టడానికి నా మెడలో ఈ తాళి కట్టాడు. అప్పుడే అక్కడ ఫ్యాన్ తిరగకపోవడంతో, పద్మావతి కర్రపెట్టి ఫ్యాన్ తిప్పుదాం అనుకునే టయానికి కింద పడబోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన విక్కీ పద్మావతిని పడకుండా పట్టుకుంటాడు. ఒకరికొకరు కళ్ళలో ఒకరు కళ్ళు కలపెట్టు చూసుకుంటారు. ఒక్కసారిగా వారి మనసులు దగ్గరవుతాయి. అంతలోనే పద్మావతి కసురుగా బిక్కిని పక్కకు తోసేస్తుంది అప్పుడు పద్మావతి తాళిబొట్టు విక్కీ మెడలోని చేను ఒకటి ఒకటి పెను వేసుకుంటాయి పద్మావతి వాటిని విడిపించడానికి కష్టపడుతుంది. కానీ విక్కీ క్షణాల్లో ఆ రెండింటినీ వేరు చేస్తాడు. అయినా నన్ను ఎందుకు పడిపోకుండా పట్టుకున్నారు సారు వదిలేయాల్సింది చచ్చిపోయే దానిని అనగానే.. విక్కి కోపంగా పద్మావతిని అరుస్తాడు ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా అని అనగానే.. ఓహో నామీద ప్రేమ పొంగకు వచ్చిందా అని పద్మావతి అంటుంది.

Nuvvu Nenu Prema 19 August 2023 today 393 episode highlights
Nuvvu Nenu Prema 19 August 2023 today 393 episode highlights

నేను మనసులో ఎంత బాధ పడుతున్నానో నా కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే మీకు అర్థం కావడం లేదా మీకు.. అయినా ఎందుకు నన్ను ఇంకా బాధపడుతున్నారు అని పద్మావతి వ్యక్తిని నిలదీస్తుంది. అసలు నేను ఏం తప్పు చేశానని నాకు ఇంత పెద్ద శిక్ష వేశారు అని తన మెడలో ఉన్న తాళిని చూపిస్తూ విక్కిని అడుగుతుంది పద్మావతి. తప్పు చేశావు కాబట్టే నీకు ఈ శిక్ష విధించాను అని విక్కి అంటాడు. అసలు నేను ఏం తప్పు చేశానో చెప్పండి అని పద్మావతి విక్కిని నిలదీస్తుంది. అసలు నేను తప్పు చేయకుండా శిక్ష విధించి నా చావు చావమన్నట్టు వదిలేసారు అసలు తప్పేంటో చెప్పండి అప్పుడు మీరు సెక్స్ విధించిన ఆనందంగా భరిస్తాను. అంతేకానీ ఇలా నేను చేసిన తప్పేంటో చెప్పకుండా శిక్ష విధిస్తాను అంటే నేను ఊరుకోను అని పద్మావతి గెట్టుగా అరుస్తుంది. రేయ్ తెంపరోడా నేనేం చేశాను చెప్పరా అని పద్మావతి అరుస్తుంది.

Nuvvu Nenu Prema 19 August 2023 today 393 episode highlights
Nuvvu Nenu Prema 19 August 2023 today 393 episode highlights

అను ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ ,అందరూ మనసులో మాత్రం బాధ ఉంది కదా అని ఆర్య అనుతో అంటాడు. అవును స్వామి అందరూ ఇంట్లో బాధపడుతున్నారు పద్మావతి అమ్మని నాన్న ఒప్పుకున్నారు. కానీ మనసులో ఏదో బాధ ఉంది ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ మనసులో బాధ ఉంది అని అను అంటుంది. అందుకే వాళ్ళ బాధ పోగొట్టడానికి ఈరోజు సాయంత్రం నేను స్పెషల్ ప్లాన్ చేశాను అని ఆర్య అంటాడు. సాయంత్రం ఒక ఈవెంట్ ప్లాన్ చేశాను ఆ ఈవెంట్ తో అందరూ ఒక్కటి అవుతారు చూస్తూ ఉండు అని ఆర్య అనుతో అంటాడు.

Nuvvu Nenu Prema 19 August 2023 today 393 episode highlights
Nuvvu Nenu Prema 19 August 2023 today 393 episode highlights

 

ఆర్య ముందుగా అనుకున్నట్టుగానే కుటుంబ సభ్యులు అందరితో కలిసి చిట్టీలు తీసి అందులో ఏముందో చేసే విధంగా ఓ గేమ్ ప్లాన్ చేస్తాడు ఈ గేమ్ లో ఎవరికి ఏది వస్తే అది చేయాలి ముందుగా కుచలకి సూర్యకాంతం లాగా ఆక్ట్ చేయాలని వస్తుంది. పద్మావతి అత్తయ్య కుచ్చులని ఆట పట్టిస్తుంది నువ్వే ఛాయాదేవిలా ఉన్నావు అని తనని అనడంతో ఇద్దరు కలిసి సూర్యకాంతం ఛాయాదేవి లాగా యాక్ట్ చేస్తారు. ఆ తర్వాత అను ఆర్య ఇద్దరికీ ఖుషి సినిమాలోని ఓ సీన్ నీ స్కూప్ చేస్తారు.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella