NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Serial actress remuneration: దొరికినంత దోచేస్తున్న సీరియల్ ముద్దుగుమ్మలు.. నెల సంపాదన చూస్తే షాక్..!

Serial actress remuneration updates

Serial actress remuneration: సాధారణంగా ప్రస్తుతం ఉన్న సినీ ఇండస్ట్రీ అయిన సీరియల్ ఇండస్ట్రీ అయిన రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాము ముందు మాట్లాడుకున్న రెమ్యూనరేషన్ కి గట్టి గా వాదిస్తూ తమకి వచ్చే రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నారు. ఇక ఇది ఒక్క సినిమా హీరోయిన్ల లోనే ఉంటుంది అనుకోవడం మన అమ్మాయికత్వం. సినిమా వాళ్లు అయినా కొద్దో గొప్పో వదిలేస్తారేమో కానీ సీరియల్స్ వారు అస్సలు వదలరు. తాము ఆ సీరియల్ కి సైన్ చేసే సమయంలో ఎంతైతే మాట్లాడుకుంటారో అనంతరం అంతే పుచ్చుకుంటారు. రూప అటు ఇటు కూడా అవ్వనివ్వరని చెప్పుకోవచ్చు. ఇక హీరోయిన్లు అయితే సినిమా పూర్తయిన ఒకేసారి రెమ్యూనరేషన్ తీసుకుంటారు. కానీ సీరియల్ యాక్టర్స్ రోజువారి రెమ్యూనరేషన్ పుచ్చుకుంటారు. మరి అలా రోజువారి రెమ్యూనరేషన్ లో ఏ యాక్టర్ ఎంత పుచ్చుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. లాస్య భావన:

Serial actress remuneration updates
Serial actress remuneration updates

మళ్లీ సీరియల్ తో ఎనలేని గుర్తింపును సంపాదించుకునే ఈ ముద్దుగుమ్మ ‌ కేవలం ఒక్క రోజుకు అయిదు వేలను డిమాండ్ చేస్తుంది.

2. అమూల్య గౌడ:

Serial actress remuneration updates
Serial actress remuneration updates

ప్రస్తుతం గుండె నిండా గుడిగంటలు సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తూ తన అందు చందాలతో మెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఒక్కో సీరియల్ కి రోజుకు రూ. 25 వేలు తీసుకుంటుంది.

3. తేజస్విని గౌడ:

Serial actress remuneration updates
Serial actress remuneration updates

కోయిలమ్మ సీరియల్ తో మంచి ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ అనంతరం క్యారాఫ్ అనసూయ వంటి సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతానికి అయితే తెలుగులో ఎటువంటి సీరియల్స్ లో నటించడం లేదు.. కానీ తమిళంలో పలు సీరియల్స్ లో నటిస్తుంది. ఈమె ఒక్క రోజుకు దాదాపు రూ. 15,000 తీసుకుంటుంది.

4. రక్ష:

Serial actress remuneration updates
Serial actress remuneration updates

గుప్పడంత మనసు సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బేబచ్చమైన పాపులారిటీ సంపాదించుకునే ఈ ముద్దుగుమ్మ ఒక్కో సీరియల్కు రోజుకు రూ. 20000 డిమాండ్ చేస్తుంది.

5. ప్రియాంక:

Serial actress remuneration updates
Serial actress remuneration updates

ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి మంచి పేరును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ గతంలో అనేక సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం ఏ సీరియల్ లోను నటించడం లేదు. ఇక ఈమె కనుక సీరియల్స్‌ లో నటిస్తే కనీసం ఒక్కో సీరియల్ కి రూ. 20,000 డిమాండ్ చేస్తుంది.

ఇలా రోజువారి సంపాదనను భారీగా సంపాదిస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు బుల్లితెర నటీనటులు.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N