NewsOrbit
Featured టాప్ స్టోరీస్ ట్రెండింగ్

ఎలా ఉన్నారనడం ఒక బూతు పదంగా మారింది…

కాలం గిర్రున తిరిగితే బాగుండు…

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవ్. బండ్లు ఓడలు… ఓడలు బండ్లవుతాయ్… ఇప్పుడివన్నీ ఎందుకా అనుకుంటున్నారా… అవును కాలంతో పరిగెత్తాల్సిన మనం ఇప్పుడు ఇంకొంత కాలం ఎలా గడుస్తోందన్న భావనతో కళ్లు కాయలు కాచే వరకు ఎదురు చూస్తున్నాం. పరిస్థితులు ఎప్పుడు నార్మాలసీ దిశగా మారతాయోనన్న ఆశ మనిషిని బతికిస్తోంది. కానీ అన్నీ మన చేతులో ఉండవు కద… కాలం కొంచెం గిర్రన తిరిగితే బాగుండని ఇప్పుడు మనందరం అనుకుంటూ ఉన్నాం. గతంలో కొంత కాలం ఇలాగే హ్యాపీగా ఉంటే బాగుండని కూడా కోరుకున్నవాళ్లమే మనం. ప్రస్తుతం కరోనాకు సరైన మందుగానీ… సరైన టీకా గానీ వస్తే అదే పదివేలనుకుంటున్నాం… అది త్వరలోనే వచ్చేస్తుందని ఆశతో ఉన్నాం…

people in dark
people in dark

తిరిగితే చెడిపోతారన్న భయం కలిగించింది. 

మానవ చరిత్రలో మొదటి సరిగా పక్కనోడు కూడా బాగుండాలని కోరుకునే రోజులను కరోనా తీసుకొచ్చింది… ఎందుకంటే కరోనా మహమ్మారి నేర్పిన పాఠం అది. మాములు జ్వరం, జలుబు, దగ్గుకు కొంచెమే భిన్నమైన కరోనా… మిగతా రోగాల్లా కాకుండా… మానవ జీవితాలను ఛిద్రం చేసేసింది. మానవ మనుగడకు సరికొత్త ప్రశ్నలు రేకెత్తిచ్చింది. దూసుకుపోతున్నాం… అలా చేసేస్తాం… ఇలా చేసేస్తామంటూ మనం సాగించే ప్రయాణాలకు ఈ మహమ్మారి సరికొత్త ప్రశ్నలను రూపొందించింది. ఆడది తిరిగి చెడద్ది… మగాడు తిరగక చెడతాడని నానుడిని పటాపంచలు చేస్తూ… మగా లేదా… ఆడా లేదు… ఎవరైనా బయటకొచ్చి తిరిగితే చస్తారంటూ సరికొత్త లాజిక్ ఇచ్చేసింది కరోనా.

the life changed to digital time
the life changed to digital time

పలకరింపులన్నీ ఆన్ లైన్లోనే… 

ఇక అసలు విషయానికి వస్తాం…కరోనా మహమ్మారితో ఆర్థికం ఒకరు ఛిన్నాభిన్నమయ్యారు. ఆరోగ్య పరంగా మరొకరు ఛిన్నాభిన్నమయ్యారు. మరికొందరు అయినవాళ్లను కోల్పోయారు. మరికొందరు బతికున్న జీవచ్ఛవాల్లా మారిపోయారు. ఇలా సమాజంలో ఇప్పుడు ప్రతి ఒక్కరిది ఒక్కో సమస్య… మానవ మనుగడకు సవాల్ విసిరిన కరోనా చాలా పాఠాలే నిర్పించింది. ఆ పాఠాల సంగతి అటుంచితే… ఇప్పుడు పలకరింపులన్నీ ఫోన్ ద్వారానే. ఎవరైనా వచ్చి కలుస్తానన్నా… ఇప్పుడు కాదులే అని చెబుతున్నారు. ఎందుకంటే మన కోసం కాదు… వాళ్ల కోసమే… అంటూ హితబోధలు చేస్తున్నాం… ఇలా అనుకుంటే మరి పనులు ఎలా అవుతాయ్… మరి జీవన నౌక సాగేదెలా… ఇలాంటి ఎన్నో ప్రశ్నల నడుమ ఇప్పుడు హలో బాబాయ్ ఎలా ఉన్నావంటే… ఆ ఒక్కటే అడగొద్దంటూ చెప్పాల్సిన దుస్థితి. అందుకే గో కరోనా… గో కరోనా…

author avatar
DEVELOPING STORY

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri