NewsOrbit
ట్రెండింగ్

Shane Warne: దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ మరణం గురించి మాజీ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ కీలక వ్యాఖ్యలు..!!

Shane Warne: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ స్టార్ స్పిన్నర్ బౌలర్ షేన్ వార్న్ మృతి చెందటం క్రీడా ప్రపంచానికి ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయింది అన్న సంగతి తెలిసిందే. క్రికెట్ ప్రపంచంలో ఎన్నో మైలురాళ్లు అందుకుని అనేక రికార్డులు బౌలింగ్ పరంగా క్రియేట్ చేసిన షేర్ వార్న్ మరణ వార్త ఆస్ట్రేలియా క్రికెటర్లను ఎంతగానో కలిచివేసింది. ఇటువంటి తరుణంలో తాజాగా ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ … ఒకప్పటి ఓపెనర్ గిల్ క్రిస్ట్ .. షేర్ వార్న్ మరణ వార్త పై కీలక వ్యాఖ్యలు చేశారు. షేర్ వార్న్ చనిపోవడానికి 8 గంటల ముందు తనకి మెసేజ్ చేశాడు అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అతడు నుండి వచ్చిన సందేశాన్ని ఎన్నడు డిలీట్ చేయాను అని గిల్ క్రిస్ట్ మాట ఇచ్చాడు. థాయిలాండ్ లో సొంత విల్లలో షేర్ వార్న్ మరణించిన క్రమంలో తాజాగా ఈ స్పిన్ మాంత్రికుడు మృతదేహాన్ని శుక్రవారం నాటికి ఆస్ట్రేలియాకు పంపించనున్నారు.

Warne says Tim Paine is wrong choice as captain

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లు…షేర్ వార్న్ భౌతిక కాయాన్ని కడసారి చూడడానికి రెడీ అవుతున్నారు. మాజీ ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ రికీ పాంటింగ్.. అయితే వార్న్ మరణవార్త తెలుసుకుని మీడియా ముందే కన్నీటిపర్యంతమయ్యారు. శుక్రవారం షేర్ వార్న్ బాడీ ఆస్ట్రేలియాకి వస్తున్న క్రమంలో ఏబీసీ న్యూస్‌తో మాట్లాడిన గిల్‌క్రిస్ట్‌ వార్న్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.‘‘తనతో మాట్లాడి వారం కావస్తోంది. బహుశా తను చనిపోవడానికి ఎనిమిది గంటల ముందు అనుకుంటా.. నాకో చక్కని సందేశం పంపాడు. నన్ను ముద్దుగా చర్చ్‌ అని పిలిచేవాడు.

Australian spin bowling legend Shane Warne dies at 52 in Thailand - Indian  Lekhak

ఈ నిక్‌నేమ్‌ మా స్నేహితుల్లో అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. మరణించడానికి ముందు పంపిన సందేశంలో..‘‘చర్చ్‌, రాడ్‌ మార్ష్‌కు నువ్వు ఘన నివాళి అర్పించావు’’ అని కొనియాడాడు. అదే చివరిసారి తను నాకు పంపిన సందేశం. దానిని నా జీవితంలో డెలిట్‌ చేయను’’ అని గిల్‌క్రిస్ట్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఇదిలా ఉంటే రాడ్ మర్ష్ చనిపోయిన కొద్ది గంటలకే వార్న్ చనిపోవడం ఆస్ట్రేలియా క్రీడా ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. శుక్రవారం ఆస్ట్రేలియాకి ఈ స్పిన్నర్ మాంత్రికుడు షేన్ వార్న్ భౌతికకాయం వస్తున్న క్రమంలో.. ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లు.. అంత్యక్రియలలో పాల్గొనడానికి భారీగా వస్తున్నట్లు ఆస్ట్రేలియా మీడియా వార్తలలో తెలియజేస్తూ ఉంది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N