NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఇప్పటివరకు సాగిన అన్ని సీజన్లలో కెల్లా ఈ సీజన్ బిగ్ బాస్ లో హిస్టరీ క్రియేట్ చేసిన అభిజిత్..??

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఎక్కువ నామినేట్ అయిన వ్యక్తి అభిజిత్. మొదటి నుండి ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రాణిస్తున్నాడు. ఎక్కడ ఎమోషనల్ అవ్వకుండా పక్కా గేమ్ ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు. ఎలాంటి టాస్క్ అయినా… ఏ విషయంలో వాగ్వివాదం అయినా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ మెచూర్ ప్లేయర్గా రాణిస్తున్నాడు.

Bigg Boss Telugu 4 Vote – Online Poll Results Week 2nd Day 1 – Abijeet Duddala Lead withఎక్కడా తన భావోద్వేగాలను బయటపడకుండా… ఇంట్లో ఎవరూ తనని కంట్రోల్ చేసే విధంగా కాకుండా… హౌస్ లో ఎంటర్ అయిన నాటి నుండి ఫుల్ ఫోకస్ మైండ్ తో సీజన్ ఫోర్ లో చాలామంది దృష్టిలో ఇప్పటికే టైటిల్ విన్నర్ అనే బిరుదును సంపాదించుకున్నాడు. నామినేషన్ లో ఫస్ట్ నుండి టాప్ లో ఉంటున్న అభిజిత్… ఓటింగ్ పరంగా ఈ సారి రికార్డులు సృష్టిస్తున్న కంటెస్టెంట్ అని సోషల్ మీడియాలో టాక్.

 

మొదటి నుండి 30% ఓటింగ్ పైగానే రాణిస్తున్న బిజీ అయితే ఈసారి ఏకంగా పిక్స్ కి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే ఏకంగా 48 పర్సెంటేజ్ వోటింగ్ అభిజిత్ కొల్లగొట్టినట్లు టాక్. మొత్తం ఐదుగురు కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నప్పుడు ఒక కంటెస్టెంట్ కి ఏకంగా 48% ఓటింగ్ పడుతుంది అంటే భారీ స్థాయిలో క్రేజ్ అభిజిత్ సొంతం చేసుకున్నారని బయట జనాలు అంటున్నారు. సగం సీజన్ కంప్లీట్ కావడంతో దాదాపు ఈ పరంగా ఓటింగ్ చూసుకుంటే అభిజిత్ హిస్టరీ క్రియేట్ చేసినట్లే అని, అతనే టైటిల్ విన్నర్ అన్న డిస్కషన్లు బయట జరుగుతుంది.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju