NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Heart Test: మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలిపే టెక్నిక్..!! కేవలం ఒక నిమిషంలో రిజల్ట్..!!

Heart Test: మనం తల్లి కడుపులో ఊపిరి పోసుకున్న మొదలు చనిపోయేంతవరకు గుండె (Heart) ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం చాలా ముఖ్యం..!! పిడికిలి పరిమాణంలో ఉండే గుండె శరీరంలోని అన్ని అవయవాలకు ప్రతిక్షణం రక్తాన్ని సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది..!! అయితే చాలామంది వారి జీవన శైలి, చెడు అలవాట్లు ఆధారంగా గుండె జబ్బులను ( Heart Problems) కొనితెచ్చుకుంటున్నారు.. ప్రపంచ వ్యాప్తంగా ఉండే జబ్బుతో మరణిస్తున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది.. అందుకు చాలా కారణాలు ఉండవచ్చు.. అయితే మన గుండె ఆరోగ్యంగా (Healthy Heart) ఉందో లేదో మనం ఇప్పుడు చెప్పు కాబోయే చిన్న టెక్నిక్ తో తెలుసుకోవచ్చు..!! అందుకోసం కేవలం ఒక నిమిషం సమయం కేటాయిస్తే చాలు..!! ఆ ట్రిక్ ఎంతో ఇప్పుడు చూద్దాం..!!

Heart Test: for healthy heart and 60 seconds results
Heart Test for healthy heart and 60 seconds results

Heart Test: మీకు మెట్లు ఎక్కడం వచ్చా.. అయితే 60 సెకండ్లు ఇలా చేసి చూడండి..!!

యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ప్రకారం.. ఇది ఒక మెట్లు ఎక్కే పరీక్ష. మెట్లు ఎక్కడం సాయంతో ఇంట్లో కేవలం 90 సెకండ్లలో మీ గుండె ఆరోగ్యంగా ఉందా లేదా తెలుసుకోవచ్చు.. 2020 డిసెంబర్ లో ప్రచురించిన పరిశోధనల ప్రకారం.. ఆరోగ్యమైన గుండె ఉన్నవారు కేవలం 45 సెకండ్లలో అరవై మెట్లు ఎక్కుతారు. కొరోనరీ ఆర్టరీ వ్యాధి తో బాధపడుతున్న ఈ రకమైన 165 మంది రోగులను ఈ అధ్యయనంలో మీరు పరిశీలించి ఈ విషయాన్ని కనుగొన్నారు.

Heart Test: for healthy heart and 60 seconds results
Heart Test for healthy heart and 60 seconds results

అరవై మెట్లు ఎక్కడానికి మీరు 90 సెకండ్ల కన్నా ఎక్కువ సమయం తీసుకుంటే మీ గుండె ఆరోగ్యంగా లేదని అర్థం.. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. అలాంటి వారిలో మరణించే ప్రమాదం సంవత్సరానికి నాలుగు శాతం ఎక్కువగా ఉంటుంది. అరవై మెట్లు ఎక్కడానికి 90 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకునే వారిలో 58 శాతం మందికి అసాధారణమైన గుండె పని తీరు ఉంటుంది. గుండె పోటు ( Heart Attack) కొన్నిసార్లు ఏ లక్షణాలు కనిపించకుండా కూడా వస్తుంది. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకని ముందుగానే ఈ సింపుల్ టెక్నిక్ తో మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోండి. ఒక వేళ గుండె ఆరోగ్యం సరిగా లేదని అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

Heart Test: for healthy heart and 60 seconds results
Heart Test for healthy heart and 60 seconds results

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju