NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Iliana: సౌత్ ఇండస్ట్రీ పై కాంట్రవర్సీ కామెంట్లు చేసిన గోవా బ్యూటీ ఇలియానా..!!

Iliana: తెలుగు సినిమా రంగంలో వైవియస్ చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన తొలి సినిమా “దేవదాస్” లో హీరోయిన్ ఛాన్స్ అందుకుని తక్కువ టైమ్ లో ఇలియానా స్టార్ హీరోయిన్ అయింది. గోవా రాష్ట్రానికి చెందిన ఈ ముద్దుగుమ్మ రెండో సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించిన “పోకిరి” లో హీరోయిన్ ఛాన్స్ అందుకుని ఇండస్ట్రీ హిట్ అందుకుంది. పోకిరి దెబ్బకి ఇలియానా అందాలకి సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లకు నిర్మాతలకు ఇలియానా లక్కీ హీరోయిన్ అయిపోయింది.

Iliana DCruz walks the beach in Andaman in a black bikini - India News Republic

దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలతో పాటు సౌత్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. అయితే అక్కడ తొలినాళ్ళల్లో విజయాలు అందుకున్న గాని ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో పాటు ప్రేమలో విఫలం అయ్యి అజ్ఞాతంలోకి వెళ్ళి పోయి ప్రస్తుతం అవకాశాల కోసం సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఓ రేంజ్ లో చూపిస్తుంది. అటువంటి ఇలియానా తాజాగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ పై ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

 

సౌత్ ఇండస్ట్రీలో రాణించాలంటే మార్కెట్లో ఎప్పుడు విజయాలు ఉండే విధంగా ఉంటేనే అక్కడ అవకాశాలు వస్తాయి అని కాంట్రవర్సి కామెంట్ చేసింది. ఏ మాత్రం ఫ్లాప్ కెరియర్ లో పడింది అంటే అక్కడ ఎవరూ పట్టించుకోరు అన్న విధంగా తనదైనశైలిలో ఇలియానా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju