NewsOrbit
ట్రెండింగ్

Poonam Kaur: పెళ్లి గురించి వైరల్ కామెంట్ లు చేసిన పూనమ్ కౌర్..!!

Poonam Kaur: హీరోయిన్ పూనమ్ కౌర్ అందరికీ సుపరిచితురాలు. ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో కంటే కాంట్రవర్సీ వార్తల్లో నిలిచే మంచి గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో ఈమె చేసిన కామెంట్లు ఇండస్ట్రీ పరంగా రాజకీయ పరంగా సంచలనం రేపాయి. అటువంటి పూనం కౌర్ తాజాగా పెళ్లి గురించి వివరాలు కామెంట్ చేసింది. జీవితంలో అందరి మాదిరిగానే ఉన్నత చదువులు చదవాలని ఐఏఎస్, ఐపీఎస్, లాయర్ అవ్వాలన్నా దిశగా కలలుకన్న ట్లు .. దానికి డబ్బు అవసరమై ఇండస్ట్రీకి వచ్చినట్లు తెలియజేసింది.

Actor Poonam Kaur seeks action against YouTube channels | Entertainment news | English Manorama

ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు అని పేర్కొంది. అంతమాత్రమే కాకుండా అందరు అమ్మాయిలు మాదిరిగానే మంచి జీవిత భాగస్వామిని పొందుకోవాలని.. అనుకున్నాను కానీ కొంతమంది పెళ్లి గురించి నెగిటివ్ కామెంట్ చేశారు అంటూ పూనమ్ కౌర్ తాజాగా స్పష్టం చేసింది. అప్పుడు వాళ్ళు ఎందుకు అలా చేశారో నేను ఆలోచించలేదు. జీవితంలో పైకి రావాలని చాలా ప్రయత్నాలు చేశాను. నా చుట్టూ రావణులు ఉన్న నేను దేవతలాగా బతికాను.

Poonam Kaur Files Complaint at Cycber Crime Police

అందుకే అటువంటి వ్యక్తులను క్షమించాను. కానీ మా అమ్మను తలుచుకున్నప్పుడల్లా చాలా ఎమోషన్ అవుతాను. జీవితంలో ఏ కూతురికీ అయినా త్వరగా పెళ్లి అయితే తల్లి చాలా సంతోషిస్తారు. ఈ విషయంలో మా అమ్మ ని తలుచుకుని బాధ పడతాను. ఇటీవల సినిమా అవకాశం కోసం కొందరు పెద్దల దగ్గరికి వెళ్లి తిట్లు తిన్నట్లు వార్తలు వచ్చాయి. వాటిలో వాస్తవం లేదు కొంతమంది కావాలని నన్ను టార్గెట్ చేశారు. అంతేకాకుండా ఇండస్ట్రీలో కొంత మంది వల్ల సినిమా అవకాశాలు కూడా వదులుకున్నాను అంటూ పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri