NewsOrbit
ట్రెండింగ్

Job Alert: నిరుద్యోగులకు గుడ్ న్యూస్… జిల్లా కోర్టులో భారీగా ఉద్యోగ అవకాశాలు..!!

Job Alert: తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో భారీగా ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఎప్పటి నుండో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో త్వరలో ముందస్తు ఎన్నికలకు టిఆర్ఎస్ ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉందని కూడా ఢిల్లీ నుండి గల్లీ దాకా తెలంగాణ రాజకీయాల గురించి పలువురు బడా నేతలు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇటువంటి సమయంలో తెలంగాణ హైకోర్టు కి సంబంధించిన అఫీషియల్ వెబ్ సైట్ https://tshc.gov.in/ లో…ఏకంగా 630 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం సంచలనంగా మారింది.

Despite high unemployment rate of 23.5% in May, India added 21 million jobs, says CMIE - BusinessToday

వీటిలో ఖాళీగా ఉన్నాయి అంటే..ప్రాసెస్ సర్వర్ కి సంబంధించి 63 ఉద్యోగాలు, దీనికి టెన్త్ పాస్ అయితే చాలు. రికార్డ్ అసిస్టెంట్ కి సంబంధించి 34 ఉద్యోగాలు, 12 పాస్ అయితే చాలు. కాపీయాస్ట్ కి సంబంధించి 72 ఉద్యోగాలు… దీనికి కూడా 12 పాస్ అయితే చాలు. ఇక ఎగ్జామినర్ కి సంబంధించి 43 ఉద్యోగాలు దీనికి కూడా 12 పాస్ అయితే చాలు. ఫీల్డ్ అసిస్టెంట్ కి సంబంధించి 39 ఉద్యోగాలు దీనికి విద్యార్హత డిగ్రీ. టైపిస్ట్ కి సంబంధించి 104 ఉద్యోగాలు… దీనికి విద్యార్హత కూడా డిగ్రీ. ఇదే రీతిలో జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి 193 ఉద్యోగాలు.. దీనికి విద్యార్హత డిగ్రీ. వీటికి సంబంధించి అప్లై ఆన్లైన్ ఈ విధానం ద్వారా చేసుకోవాలి.

TS High Court jobs 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! పది, ఇంటర్‌ అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టుల్లో 591 ఉద్యోగాలు.. | Telangana High Court Recruitment 2022 for Stenographer, Field ...

మార్చి మూడో తారీకు నుండి తెలంగాణ హైకోర్టు కి సంబంధించి అధికారిక వెబ్సైట్ లో ఇచ్చినట్లు సమాచారం. అప్లై చేసుకోవాల్సిన తేదీల వివరాలు చూస్తే మార్చి మూడో తారీకు నుండి అప్లై చేసుకోవచ్చు. ఇక చివరి తేదీ ఏప్రిల్ 4వ తారీకు. ఉద్యోగాలకు సంబంధించిన జీతాల వివరాలు మరియు ఏఏ జిల్లాలలో ఖాళీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో… వాటికి సంబంధించిన వివరాలు.. అధికారిక వెబ్ సైట్ నందు పొందుపరచటం జరిగింది. 

 

 

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri