ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. వెండి పతనం..!!

Today Gold Rate hike silver price falls down
Share

Today Gold Rate: (29/7/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు అమాంతం పడిపోయాయి.. బంగారం ధరలు దిగివచ్చాయి.. పసిడి ధరలు వెలవెలబోతున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలలో నేటి రేట్లు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: hike silver price Falls down
Today Gold Rate: hike silver price Falls down

గురువారం హైదరాబాదు బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.210 పెరిగింది. దీంతో ఈరోజు బంగారం ధర రూ.44,810 కి చేరింది. అదే విధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటుతో పోలిస్తే రూ.230 తగ్గింది. ఈరోజు బంగారం ధర రూ.48,890 కి చేరింది.. సికింద్రాబాద్, వైజాగ్, వరంగల్, విజయవాడ, కేరళ, బెంగళూరు, భువనేశ్వర్ మంగళూరు, మైసూర్ లలో కూడా ఇవే బంగారం ధరలు ఉన్నాయి.. నిన్న తగ్గిన వెండి ధరలు ఈ రోజు కూడా తగ్గాయి దీంతో వరుసగా రెండు రోజు కూడా వెండి ధర లో తగ్గుదల నమోదైంది. నిన్నటి రేటుతో పోలిస్తే ఏకంగా 500 తగ్గింది దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.71,400 కి దిగి వచ్చింది.


Share

Related posts

జగన్ మోస్ట్ ఫేవరెట్ పథకానికి అతి పెద్ద స్పీడ్ బ్రేకర్?

CMR

Lock Down: తెలంగాణ‌లో లాక్ డౌన్‌… ఎప్పుడు నిర్ణ‌యం తీసుకుంటారంటే…

sridhar

నమ్రత, సమంతా పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!!

sekhar