NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: 18 రోజుల్లో 1270 పెరిగిన బంగారం ధరలు..!! నేటి రేట్లు ఇలా..!!

Today Gold Rate: (19/7/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు కూడా స్వల్పంగా తగ్గింది.. క్రిప్టో కరెన్సీ తగ్గడంతో బంగారంపై పెట్టుబడులు ఊపందుతుకున్నాయి.. దీంతో జోరుగా బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి.. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.. ఒకసారి ఈ 18 రోజుల్లో బంగారం ధరలు, నేటి రేటు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..

Today Gold Rate: slightly falls down and 18 days analasis silver price constant
Today Gold Rate slightly falls down and 18 days analasis silver price constant

సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే అతి స్వల్పంగా రూ.10 తగ్గి రూ.44,990 కి చేరింది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా అతిస్వల్పంగా రూ 10 తగ్గి రూ.49,000 కి చేరింది.. ఇవే బంగారం ధరలు జూలై 1 న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,750, అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,730 లతో పోల్చుకుంటే.. ఈ 18 రోజుల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1240 పెరిగింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1270 పెరిగింది.. కేవలం 18 రోజుల్లోనే ఇంత పెరిగిందంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు..

నిన్న భారీగా తగ్గిన వెండి ధర ఈరోజు స్థిరంగా ఉంది. ఈరోజు వెండి ధర లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఈరోజు కిలో వెండి ధర రూ.73,200 నిన్నటి ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. నేడు బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వారికి శుభ తరుణంగా చెప్పవచ్చు..

author avatar
bharani jella

Related posts

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?