NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification: వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భారీగా ఖాళీలు..!!

Job Notification: భారత ప్రభుత్వ రంగానికి చెందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఆధ్వర్యంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

Vizag steel plant Job Notification:
Vizag steel plant Job Notification

మొత్తం ఖాళీలు : 319
విభాగాల వారీగా ట్రేడ్ అప్రెంటీస్ షిప్ ఖాళీలు:

1. ఫిట్టర్ – 75
2. కంప్యూటర్ ఆపరేటర్ – 25
3. టర్నర్ – 10
4. మెషినిస్ట్ – 20
5. వెల్డర్ – 40
6. ఎలక్ట్రీషియన్ – 60
7. మెకానిక్ డీజిల్ – 30
8. కార్పెంటర్ – 20
9. ఏసీ మెకానిక్ – 14
10. మిషిన్ టూల్ మెయింటెనెన్స్ – 20

అర్హతలు: ఐటిఐ ఉత్తీర్ణత. ఎన్ సివిటి సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయసు : 25 సంవత్సరాలు మించకూడదు.

శిక్షణ కాలం : ఒక సంవత్సరం
ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 17/7/2021.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju