NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: ఇవి తింటే బరువు తగ్గడం ఖాయం..!! ట్రై చేస్తే రిజల్ట్స్ గ్యారెంటీ..!!

Weight Loss: సన్నగా, నాజూగ్గా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.. బరువు తగ్గడం కోసం కొంతమంది అన్నం తినడం మానేస్తే.. మరికొంతమంది జిమ్, వ్యాయామాలు చేస్తూ ఉంటారు.. అయినప్పటికీ బరువు తగ్గరు.. కొంతమంది ప్రయత్నించి అలిసిపోయి ఆ పద్ధతులన్నింటిని వదిలేసినవారు ఎంతమందో.. మనం తినే ఆహార పదార్థాలలో, తాగే టీ, కాఫీ లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సులువుగా బరువు తగ్గవచ్చు..!! అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Weight Loss: remedies and gives good results
Weight Loss: remedies and gives good results

* బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని తాగుతూ ఉంటారు. అయితే ఈ గ్రీన్ టీ లో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే సులువుగా బరువు తగ్గుతారు. అయితే గ్రీన్ టీని ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత మాత్రమే తాగాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

 

* బంగాళదుంప ని తింటే బరువు పెరుగుతారని అందరికీ తెలుసు. అయితే ఉడకబెట్టిన బంగాళాదుంపని ముక్కలుగా చేసి కొంచెం మిరియాల పొడి కలుపుకొని తింటే బరువు తగ్గవచ్చు. బంగాళదుంపలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి త్వరగా ఆకలి అనిపించదు. అలాగే మిరియాలపొడి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

 

*బరువు తగ్గాలనుకునే వారికి ఓట్మీల్ చక్కటి పరిష్కారం.. బాదం, వాల్నట్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

* పెరుగుతో కూడిన ఫ్రూట్ సలాడ్ తీసుకోవడం ద్వారా కూడా సులువుగా బరువు తగ్గొచ్చు.

*మీరు తినే ఆహారంలో పన్నీరు తో చేసిన కూరలు ఎక్కువగా వలన బరువు తగ్గుతారు.

*బరువు తగ్గాలనుకునేవారు ఉదయం చేసిన చపాతీలను రాత్రి పూట తింటే సులువుగా బరువు తగ్గుతారు.

*రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక యాలుకను తిని గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తాగినా కూడా మంచి రిజల్ట్స్ పొందుతారు.

* బరువు తగ్గాలనుకొనే వారు రోజు మొత్తం మీద ఎక్కువగా వేడి నీటిని తాగుతూ ఉండాలి.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju