NewsOrbit
ట్రెండింగ్

మొగుడి బాగోతం ఫేస్ బుక్ లో పెట్టింది… చివరికి ఉరి వేసుకుంది..! ఏమిటీ కథ…?

హైదరాబాద్ శివారులోని శంషాబాద్ లో నివాసం ఉంటున్న లావణ్య లహరి అనే ఒక సాఫ్ట్ వేర్ యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న తీరు ఇప్పుడు నగర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఈమె బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

 

 

Woman commits suicide in South Kashmir's Anantnag | The Kashmir Press

ఆమె చనిపోతూనే భర్త కు వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో ఒక వీడియో ని పోస్ట్ చేసింది. తన భర్త మరొక అమ్మాయి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని…. ఈ నేపథ్యంలో తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె చెప్పడం గమనార్హం.

చాలా కాలం నుండి ఆమె ఈ వేధింపులను భరిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అల్లుడి వేధింపుల వల్లే తమ కూతురు ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చిందని లావణ్య తల్లిదండ్రులు వాపోయారు. తన భర్త తరచూ ఒక యువతిని హోటల్ కు తీసుకొని వెళ్తున్నాడు అని తెలిపిన ఆమె… చాలా కాలం పాటు ఈ టార్చర్ భరించానని…. ఇక తన వల్ల కాదని విగతజీవురాలిగా మారింది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. లావణ్య సోషల్ మీడియా పోస్టులు ఆధారంగా ఆమె భర్త వెంకటేశం ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య భర్త పైలట్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. 2012 జులైలో వారు పెళ్లి చేసుకున్నారని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N