ట్రెండింగ్ న్యూస్ సినిమా

Wild Dog : “వైల్డ్ డాగ్” ట్రైలర్ ను రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

Share

Wild Dog : మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఇద్దరూ మంచి మిత్రులనే సంగతి అందరికీ తెలిసిందే..! చిరు హోస్ట్ చేసిన షో లకి నాగార్జున, నాగార్జున హోస్ట్ చేసిన షో లకి చిరు గెస్ట్ గా వచ్చి అభిమానులని అలరించారు..! కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా మ్యాట్ ని ఎంటర్టైన్మెంట్ బ్యానర్  పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “వైల్డ్ డాగ్”..! తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు..!!

Wild Dog : teaser released chiranjeevi
Wild Dog : teaser released chiranjeevi

ఈ సినిమాలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఏసిపి విజయవర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున జంటగా దియామీర్జా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో అహి షోర్ సోల్ మాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Share

Related posts

Bigg boss 4: ముక్కు అవినాష్ లవ్ స్టోరీని బయటపెట్టేసిన అవినాష్ తమ్ముడు అజయ్?

Varun G

Uppena Movie : తెలుగు సినీ “మైత్రి” కథ తెలుసా..!? ఆకాశం.. పాతాళం.. రెండూ చూసారు..!

Srinivas Manem

సీఎం పై సీబీఐ కేసు..! రగులుతున్న ఉత్తరాఖండ్..!!

Special Bureau