తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `గేమ్ ఓవర్`. అశ్విన్ శరవణన్ దర్శకుడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందున్న ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ను తెలుగులో రానా ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.