NewsOrbit
Right Side Videos

పాపం వెన్నాడింది!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

రక్షకభటులయ్యుండీ ఆడది అనే కనికరం లేకుండా బెల్టుతో కొట్టిన పాపం వెంటాడింది. సంఘటన జరిగిన తర్వాత ఏడు నెలలకు కటకటాల వెనక్కు వెళ్లారు. హర్యానాలో జరిగిందీ సంఘటన. దీనికి సంబంధించి ఫరీదాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ముగ్గరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను డిస్మిస్ చేశారు. వీరిలో ఇద్దరిని అరెస్టు కూడా చేశారు.

గత సంవత్సరం అక్టోబర్‌లో ఒక రోజు ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పార్క్‌లో ఒక పురుషుడు, ఒక మహిళ తప్పు చేస్తున్నారన్న సంగతి పోలీసులకు తెలిసింది. అప్పడు ఆ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున ఈ అయిదుగురు పోలీసులూ అక్కడికి వెళ్లారు. పోలీసులను చూడగానే పురుషుడు పారిపోయాడు. ఇక ఆ మహిళపై పోలీసులు ప్రతాపం చూపారు.

ఆమె ఫోన్ నంబర్ అడిగితే అందుకు ఆమె ఇచ్చిన నెంబర్ సరైనది కాదంటూ మఫ్టీలో ఉన్న ఒక పోలీసు  ఆమె చుట్టూ తిరుగుతూ ఆ మహిళను కొట్టిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. అది వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే వీడియోలో ఉన్న పోలీసులను గుర్తించి వారిపై చర్యలు మొదలుపెట్టారు. మహిళను గుర్తించి ఆమె ఎక్కడఉన్నదీ తెలుసుకునే ప్రయత్నం జరుగుతోందనీ, తర్వాత మిగిలిన వారిని కూడా అరెస్టు చేస్తామనీ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ తెలిపారు.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment