టోర్నెడో బీభత్సం…చూడండి!

పెద్ద టోర్నెడో ఒకటి టర్కీలోని అంతాల్యా నగరం విమానాశ్రయంపై విరుచుకుపడింది. దాని ధాటికి బస్సులు తల్లకిందులయ్యాయి. విమానాలు దెబ్బతిన్నాయి. 11 మంది గాయపడ్డారు. తమ విమానాల కోసం ఎయిర్‌పోర్టులో వేచిఉన్న ప్రయాణీకులు టోర్నెడో బీభత్సాన్ని వీడియో తీశారు. అంతాల్యా రాష్ట్రాన్ని టోర్నెడోలు తాకడం గత వరం రోజుల్లో ఇది అయిదవ సారి.