NewsOrbit
Right Side Videos

ఫాదర్‌ను తోసేసింది!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.

బ్రెజిల్‌లో ఓ చర్చి ఫాదర్ పాడ్రె మార్సెలో రోస్సీ  తన ఉపన్యాసంలో లావుగా ఉన్న మహిళలు స్వర్గానికి వెళ్లలేరని పేర్కొన్న సమయంలో ఒక లావుపాటి మహిళ వేగంగా వచ్చి వేదికపై నుండి ఫాదర్‌ను నెట్టివేసిందని పేర్కొంటూ ఒక యువతి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

అయితే ఈ వాదన కరెక్టు కాదని తెలిసింది.

ఫాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ స్నోప్స్ ప్రకారం.. 50వేల మంది పాల్గొన్న ఒక కార్యక్రమంలో చర్చి ఫాదర్ పాడ్రె మార్సెలో రోస్సీ ఉపన్యాసం చేస్తుండగా గుర్తు తెలియని మహిళ (32) అకస్మాత్తుగా వచ్చి ఫాదర్‌ను వేదిక నుండి తోసి వేసింది. ఈ ఘటనలో ఆయనకు స్పల్పగాయాలు అయ్యాయి. ఈ ఘటనకు కారకురాలైన మహిళలను పోలీసులు తీసుకువెళ్లారు. అయితే  ఆమెకు మతిస్థిమితం లేదని సహచరులు పోలీసులకు తెలిపారు.

ఈ ఘటనపై ఫాదర్ ఆమెపై ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కొద్ది సేపటికే వదిలిపెట్టారు.

https://twitter.com/i/status/1151548569456914432

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment