NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ సామాన్యుడు కాదు .. చంద్రబాబు ఆలోచననే మార్చేశాడు !

రాజకీయాలలో చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు చంద్రబాబు వ్యవహార శైలి గురించి రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఎక్కువగా ఆయన దగ్గర పని చేసి బయటకు వచ్చేసిన వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే ఆయనకు అవసరమైతే పక్కన పెట్టుకుంటాడు, లేకపోతే కూరలో కరివేపాకు లాగా పెద్దగా పట్టించుకోడు ఇది చంద్రబాబు వ్యవహార శైలి అంటారు. తనకి ఉపయోగపడితేనే దగ్గరికి చేర్చుకుంటారు…ఏ మాత్రం ఉపయోగం లేకపోతే బాబు గారు మొహం కూడా చూడరని టీడీపీ నేతలే అంటుంటారు. అటువంటిది చంద్రబాబు ఇటీవల పార్టీలో ఎటువంటి నాయకుడికైనా ఆఖరికి కింది స్థాయిలో ఉన్న కార్యకర్త కైనా ఏలాంటిది ఏదైనా జరిగితే వెంటనే ఫస్ట్ చంద్రబాబే స్పందిస్తున్నారట.

 

Andhra Pradesh govt approves CBI probe into alleged corruption ...నేరుగా సదరు వ్యక్తికి ఫోన్ చేసి మరీ పరామర్శిస్తున్నరట. ఇదంతా జగన్ ఎఫెక్ట్ అని కొంతమంది అంటున్నారు. చాలా వరకు వైఎస్ జగన్ తన రాజకీయ ప్రస్తావనలో ఎక్కువగా ప్రజలని కార్యకర్తలను నమ్ముకుని ముందుకు వెళ్తానని చెబుతూనే అదే స్థాయిలో వారిని ఆదరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే ఫార్ములా చంద్రబాబు ఉపయోగిస్తున్నారని ఇలాగైనా టీడీపీ క్యాడర్ నీ కాపాడుకోవడానికి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఎవరితో అయితే చంద్రబాబు మాట్లాడుతున్నారో వాటికి సంబంధించిన కాల్ రికార్డులు కూడా సోషల్ మీడియాలో టీడీపీ నేతలు పోస్ట్ చేసి చంద్రబాబుకి కార్యకర్తలపై ప్రేమ అన్నట్టు ఇటీవల ఆ రికార్డు లను వైరల్ చేస్తున్నారు. మొత్తంమీద చూస్తే జగన్ తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ చంద్రబాబు మైండ్ సెట్ ను మార్చేశాడని తాజా పరిణామాలపై కొంతమంది మేధావులు కామెంట్లు చేస్తున్నారు. 

Related posts

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?