NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గంటా వైకాపాలో అడుగు కూడా పెట్టకుండా ఆఖరి నిమిషం లో ఎత్తులు పై ఎత్తులు ! 

రాజకీయాలలో అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలి పోటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ గంటా శ్రీనివాసరావు ఇస్తారని ఆయన గురించి తెలిసిన వారు చాలామంది చెబుతారు. ఆయన అధికార దాహం వల్లే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన “ప్రజారాజ్యం పార్టీ” కాంగ్రెస్ లో కలపాల్సిన పరిస్థితి నెలకొంది అని, అందువల్లే “జనసేన పార్టీ” అధ్యక్షుడు పవన్ కళ్యాణ్… గంట శ్రీనివాస్ పేరు చెబితే మండిపడతారని చాలామంది చెప్పుకొస్తారు. అటువంటి గంటా శ్రీనివాసరావు సరిగ్గా 2014 ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీ లోకి రావడం జరిగింది. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో గంట ఎమ్మెల్యేగా గెలవడం తో చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో గంట ఎమ్మెల్యేగా గెలిచిన…. జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం జరిగింది.

 

వైసీపీలోకి గంటా ఎంట్రీపై క్లారిటీ ...ఇలాంటి తరుణంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీలోకి అనేకసార్లు రావాలని గంటా శ్రీనివాస్ ప్రయత్నాలు చేసిన విశాఖ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పార్టీ తరఫున చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి అడ్డుకున్నట్లు మొన్నటి వరకు ఏపీ రాజకీయాల్లో వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల జగన్ చుట్టూ ఉండే మనుషులతో డీల్ సెట్ చేసుకుని మరికొద్ది రోజుల్లో వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి గంటా శ్రీనివాసరావు రెడీ అవుతున్న తరుణంలో ఆఖరి నిమిషంలో వైకాపా లో గంట అడుగు పడకుండా సాయి రెడ్డి అడ్డుపడటం జరిగిందట. దీనిలో భాగం గానే సైకిళ్ల కుంభకోణాన్ని తెరపైకి తెచ్చినట్లు, ఏమాత్రం గంట పార్టీ లోకి రాకుండా ఉండాలి అని విజయసాయిరెడ్డి డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

దానికి కారణం విశాఖలో రాజధానికి సంబంధించి పనులు విషయంలో కలుగ చేసుకోవాలని గంటా శ్రీనివాస్ ఉత్సాహం చూపటమే అని సమాచారం. దీంతో ఈ విధంగా ఒక్కసారిగా విజయసాయిరెడ్డి తన అమ్ములపొదిలో మాజీ మంత్రి గంటా పై ఉన్న కుంభకోణాలు బయట పెట్టినట్లు, ఈ విషయం పార్టీలో కూడా ఎవరికీ తెలియదు అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా గంట వైకాపాలో అడుగుపెట్టడం విజయసాయిరెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని వైసీపీ పార్టీలో టాక్.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju