NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

ట్రీట్మెంట్‎ కోసం షా అక్కడికే ఎందుకు? అమిత్ షా, ఎయిమ్స్ కు ఎందుకు వెళ్లలేదు? 

ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా ట్విట్టర్ ద్వారా  వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే టెస్ట్ చేయించి డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు అమిత్ షా చెప్పుకొచ్చారు. ఈ మేరకు కొన్ని రోజులుగా తనని కలిసిన వారు పూర్తిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఐసోలేషన్ లో ఉండాలని కూడా పిలుపునివ్వడం జరిగింది.

why corona treatment amith shah?
why corona treatment amith shah?

ఇదిలా ఉండగా కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకోవటం పై కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ విమర్శలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడం ఏంటి అంటూ అమిత్ షా ని ప్రశ్నిస్తున్నారు. దేశ హోమ్ మినిస్టర్ తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎయిమ్స్‌కు వెళ్ళకుండా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించుకోవటం పై నేను ఆశ్చర్యానికి గురి అయ్యాను.

కరోనా చికిత్స విషయంలో ప్రజా ప్రతినిధులు ప్రజలలో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రభుత్వ సంస్థలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి అని శశిధరూర్ చెప్పారు. ఇదే రీతిలో చాలామంది రాజకీయ నేతలు కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడం పట్ల ప్రజలలో కూడా ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పోయేట్టుగా పరిస్థితి నెలకొంది.

ఇటీవల వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి విషయంలోనూ ఈ విధంగానే జరిగింది. ఆయనకు కరోనా నిర్ధారణ అయిన వెంటనే ట్రీట్మెంట్ కోసం ఏపీ ని వదిలి తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నగరంలో ఓ ప్రముఖ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడం పట్ల విమర్శలు చెలరేగాయి. ఈ విధంగా ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన రాజకీయ నాయకులే మహమ్మారి కరోనా చికిత్స విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించటం అనేక విమర్శలకు తావిస్తోంది. 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju