NewsOrbit
న్యూస్

మళ్లీ హస్తినకు పోయి రావలె.. ఇదీ జగన్ తాజా ఆలోచన!

AP Governor Change: Some Names in BJP List..?

జగన్ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వం, ఇతర పార్టీల రూపంలో కాకుండా కోర్టుల రూపంలో తలనొప్పులు వస్తున్నాయి. జగన్ స్వీయ తప్పిదాలో.. అధికారుల అత్యత్సాహమో.. ఆ పార్టీ నాయకుల అతి భజనో కానీ.. జగన్ నిర్ణయాలు కోర్టుల్లో బెడిసి కొడుతున్నాయి. కొన్ని అంశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నా కోర్టుల వద్ద బోర్లా పడుతున్నాయి. అయినా.. కోర్టులపై పోరు ఆపడం లేదు. తాజాగా.. ఏపీ హైకోర్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో ఇచ్చింది. దీంతో  మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం జగన్ భావిస్తున్నారట.

ap governement to supreme court on three capitals
ap governement to supreme court on three capitals

ఇప్పుడు అధికారులు మూడు రాజధానుల అంశంపై అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని హస్తినకు బయలుదేరుతున్నారు. మూడు రాజధానుల అంశంపై గవర్నర్ ఆమోదం తెలిపినా హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టుని ఛాలెంజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్టు తెలుస్తోంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లులు పాస్ చేయించుకోవడానికి జగన్ ప్రభుత్వం ఇప్పటికే చాలా కష్టపడింది. గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత కూడా రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించే ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది. హైకోర్టు ఉత్తర్వులతో పెద్ద షాకే తగిలింది.

దీనిపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని తన సొంత అవసరాల కోసమకే రాజధాని అంటూ రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అమరావతి ఉద్యమం రాజకీయంగా ఒక బూటకం అని విమర్శించారు. రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. సుప్రీంకోర్టుకు వెళ్లయినా సరే మూడు రాజధానుల బిల్లును పాస్ చేయించుకుంటామని అంటున్నారు. అయితే.. నిమ్మగడ్డ విషయంలో సుప్రీంకోర్టు జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఈసారి మూడు రాజధానుల బిల్లుకి మద్దతు తెలుపుతుందో.. రైతుల వైపు తీర్పును ఇస్తుందో వేచి చూడాలి.

Related posts

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N