NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జర్నలిస్ట్ ఔదార్యం… పరిమళించిన మానవత్వం..!!

మహమ్మారి కరోనా వైరస్ మానవ జీవితాలను తలకిందులు చేస్తూ మనుషుల్లో మానవత్వం లేకుండా చేసి పారేసింది. ఎవరైనా కొరోనా బారిన పడితే సొంత ఇంటి వారైనా అతని అంటరానితనంగా….చూస్తున్న ఘటనలు ప్రస్తుతం కళ్ళముందు కనబడుతున్నాయి. పరిస్థితులు ఇలా ఉండగా కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు చేయటానికి కూడా కుటుంబ సభ్యులు రాకపోవటంతో ఓ పాత్రికేయుడు మానవత్వం చాటుకున్నాడు, అన్నీ దగ్గరుండి తానే చూసుకున్నాడు .

కరోనాతో మృతిచెందిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు చేసిన పాత్రికేయుడు..పూర్తి వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కు చెందిన బీజేపీ నాయకుడు కుటుంబరావు కరోనా బారిన పడి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ తీసుకుని ఇటీవల మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని తరలించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న మృతుని ప్రాంతానికి చెందిన జర్నలిస్ట్ ఉదయ్ తనకున్న పరిచయాలతో మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లు చేశాడు.

 

అంతేకాకుండా మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేయడానికి అందరూ భయపడుతున్న తరుణంలో ఉదయ్ పీపీయి కిట్ ధరించి అంత్యక్రియలు దగ్గరుండి ఉదయ్ పూర్తి చేయడంతో అందరూ అతని ప్రశంసించారు. మానవత్వం పరిమళించింది అని, ఈ పోస్టు సోషల్ మీడియాలో చూసి నెటిజన్లు కూడా అభినందించారు. 

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju