NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

విజయసాయి బ్యాక్ ఇన్ యాక్షన్..!!

వైసీపీ పార్టీలో వైఎస్ జగన్ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. పార్టీకి సంబంధించి కీలక వ్యక్తుల విషయాలు, అమలు చేయటంలో విజయసాయిరెడ్డి ఎప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా సోషల్ మీడియా రాజకీయ ప్రత్యర్థులను తన వెటకారపు కామెంట్లతో పోస్టులతో ఓ ఆట ఆడుకుంటారు. ట్విట్టర్ వేదికగా యాటకారపు ప్రశ్నలు ఓ రేంజిలో సంధించే విషయంలో ఎదురులేని రాజకీయ నేతగా దూసుకుపోతూ ఉంటారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ ఎప్పుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఏదో ఒకటి పెడుతూ ఉంటారు.

GVL and Vijayasai react on excessive Iftar spendingsఅటువంటిది కరోనా బారిన పడటంతో ట్విట్టర్ రాజకీయాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన విజయసాయి రెడ్డి…. ఇటీవల కరోనా నుండి కోలుకోవటంతో మళ్లీ స్టార్ట్ చేశారు. “వైయస్సార్ చేయూత” కార్యక్రమాని ఇటీవల ప్రభుత్వం నిర్వహించినా సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైయస్ జగన్ 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మహిళలకు ఏడాదికి 18,750 రూపాయలు మొత్తం నాలుగు ఏళ్ళపాటుగా ఇచ్చి రాష్ట్రంలో పేదరికానికి శాశ్వతంగా చెక్ పెట్టడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు అంటూ విజయ్ సాయిరెడ్డి కొనియాడారు. గిరిజన పుత్రుల చంద్రబాబు వహించాడు….అడవిబిడ్డల గుండెలనిండా వైయస్సార్ మరియు జగన్ గారే ఉన్నారు అని పేర్కొన్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి మళ్ళీ ట్విట్టర్లో బ్యాక్ ఇన్ యాక్షన్ అన్నట్టుగా రాణిస్తున్నారు. 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju