NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: సోనియాకే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు… వీడిన సందిగ్దత

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి విషయంలో ఏర్పడిన సందిగ్దత ఎట్టకేలకు వీడిపోయింది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొంత కాలం పాటు సోనియా గాంధీ కొనసాగనున్నారు. ఈ మేరకు సీడబ్ల్యుసీ భేటీలో జరిగిన వాడీ వేడీ చర్చలో నిర్ణయం తీసుకున్నారు. అయితే అది ఎంత కాలమన్నది మాత్రం తెలియపర్చలేదు. కొంత కాలం అనే తీర్మానంలో ప్రస్తావించారు.

 

sonia gandhi to be interim congress party president
sonia gandhi to be interim congress party president

సోనియా గాంధీ ఆరోగ్య రీత్యా తప్పుకోవాలనుకున్నా ఇతరత్రా కారణాల వల్ల ఆమె చేయకూడదనుకున్నా రాహుల్ గాంధీ అధ్యక్షుడు అవ్వాలని తీర్మానంలో నిర్ణయించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం మొదలుకాగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్ష పదవిలో తాను కొనసాగలేనని, వేరొకరిని చూడాలని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు.

అయితే సీనియర్ నేతలు సోనియానే అధ్యక్ష పదవిలో కొనసాగాలని కోరారు. మరోవైపు ఇటీవలే 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు రాసిన లేఖ విషయంలో వాడీ వేడి చర్చ నడిచింది. ఈ లేఖ విషయంలో రాహుల్ గాంధీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ ఆసుపత్రిలో ఉన్న సమయంలో, ఎలాంటి సమాధానం ఇవ్వలేని సమయంలో లేఖ రాయడమేంటని రాహుల్ వ్యాఖ్యానించారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju