NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పబ్జీ బ్యాన్ చేసిన 12 గంటల్లో ఇండియా మొత్తం ఒక్కసారిగా … ! 

దేశంలో పబ్జి గేమ్ యాప్ పై కేంద్రం నిషేధం విధించింది. పిల్లలలో నేరప్రవృత్తి పెంచేలా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం పబ్జి గేమ్ యాప్ పై నిషేధం విధించింది. పబ్జి సహా మొత్తం 118 చైనా యాప్లను కేంద్రం నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గూగుల్, యాపిల్, ప్లే స్టోర్ నుంచి పబ్జి తొలగింపు కార్యక్రమం కూడా చేపట్టింది. జూన్ 29న టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లపై నిషేధం విధించిన కేంద్రం, జులై 27 వ తారీఖున 47 చైనా యాప్లను నిషేధించింది.

Pubg Banned in India 2020 Latest News हिंदी में PUBG Moblie Banకాగా తాజాగా మూడో విడతలో మొత్తం 118 నాయకుల పై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశంలో పిల్లల్లోనూ యువకులలో ఎక్కువ ఆదరణ పొందిన పబ్జి గేమ్ పై కూడా నిషేధం విధించడంతో పిల్లలు యువత కేంద్రం తీసుకున్న నిర్ణయానికి బాధపడుతున్నారు. పబ్జి బ్యాన్ చేసిన 12 గంటల్లో ఇండియాలో సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా స్టార్ట్ అయ్యాయి. లాక్ డౌన్ సమయములో అదేవిధంగా చదువుకున్నవాళ్ళు చాలావరకు పబ్జి గేమ్ కి అలవాటు పడిపోవడంతో వారికి కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాళ్ళు డైలమాలో పడిపోయారు.

 

దేశ సమగ్రత సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నాయి అని భావించి కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత ప్రజల రక్షణార్థం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. చైనా యాప్ ద్వారా డేటా చోరీ జరుగుతోందని గతంలోనే కేంద్రం నిర్ధారించింది. దీంతో జాతీయ భద్రతకు ప్రైవసీకి ముప్పుగా ఉన్నందునే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కేంద్రం తెలిపింది. మరోపక్క సరిహద్దులలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ పై యుద్ధానికి సై అనే రీతిలో వ్యవహరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అని మేధావులు చెప్పుకొస్తున్నారు. 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju