NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్సార్ కి భారత రత్న కోసం జగన్ ఆ త్యాగం చేయబోతున్నాడా ? 

ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవారికి సంక్షేమ పథకాలు అందించడంలో వారి జీవితాల్లో అభివృద్ధి కలిగేలా తీసుకున్న నిర్ణయాల వల్ల వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని అన్ని విధాలా ఆయన భారతరత్న అవార్డుకి అర్హుడని స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రజలకు మేలు చేసిన ముఖ్యమంత్రులలో మహానేత మొదటి స్థానంలో నిలుస్తారని, దేశవ్యాప్తంగా సర్వేలు చేసి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి భారతరత్న ఇవ్వాలన్నారు.

YSR, Andhra Pradesh's second most powerful family- The New Indian Expressఅంతేకాకుండా పేదల బతుకుల్లో అనేక మార్పులు తీసుకువచ్చి వారికి అండగా నిలిచిన నాయకుడు మరియు అపర భగీరధుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటూ కొనియాడారు. ఇటీవల వైయస్ 11 వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లాలో ప్రధాన కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులూ, కౌన్సిలర్లు, కార్యకర్తలు వైఎస్ కుటుంబానికి అభిమానులు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ జఖియ ఖానంలు కూడా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేసిన నాయకుడు గా … మహానేత గా వైయస్సార్ కొనియాడుతున్నారు అని పేర్కొన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులు విద్యార్థులు బడుగు బలహీన వర్గాలతో పాటు మైనారిటీల సంక్షేమం కోసం పొరపాటు పడి ప్రతి ఒక్కరికి అండగా నిలిచిన నాయకుడు వైయస్సార్ అని స్పష్టం చేశారు. కాగా తండ్రి వైయస్సార్ మాదిరిగానే ప్రస్తుతం ఆయన తనయుడు వైఎస్ జగన్ పరిపాలన కూడా కొనసాగుతుందని, అటువంటి మహానాయకుడు నుండి వచ్చిన జగన్ పరిపాలన లో మేము కూడా భాగం కావడం గర్వంగా ఉందని అన్నారు.

 

ఇదిలా ఉండగా పార్టీ నేతల నుండి మరియు వై.ఎస్ అభిమానుల నుండి కచ్చితంగా వైయస్సార్ కి భారతరత్న రావాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఈ విషయంపై ఎలాగూ ముందుకు వెళ్తారు అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి భారత రత్న అవార్డు కోసం ఇప్పటికే పలువురు నాయకుల పేర్లను కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. ఈ తరుణంలో జగన్ తన తండ్రి కోసం మిగతా వారి పేర్లు పక్కనపెట్టే త్యాగం చేయగలరా అనే క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరిలో నెలకొంది.

Related posts

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju