NewsOrbit
న్యూస్

బ్రేకింగ్: సూపరింటెండెంట్ వేధింపులతో మహిళా ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా పెదకూరపాడులో దారుణం చోటుచేసుకుంది. పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎక్సైజ్ సూపరిటెండెంట్ బాలకృష్ణన్ వేధింపులే ఈ ఆత్మహత్యాయత్నానికి ప్రధాన కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి బాలకృష్ణన్ ను సస్పెండ్ చేసారు.

 

excise SI geetha attempts suicide in Guntur
excise SI geetha attempts suicide in Guntur

 

గత కొంత కాలంగా ఈ వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వివాదం విషయం ఎక్సైజ్ శాఖలో తీవ్రంగా చర్చనీయాంశమైంది. బాలకృష్ణన్ పై ఇదే మొదటి ఆరోపణ కాదు. ఆయనపై గతంలో కూడా వేధింపు ఆరోపణలు ఉండడం గమనార్హం. దీంతో బాలకృష్ణన్ పై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ కమిటీని వేసింది. విచారణ కమిటీ ఎదుట బాధితులు తమ ఆవేదనను, తమను ఎలా వేధించిందీ చెప్పుకొచ్చారు. దీనిపై విచారణ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం బాలకృష్ణన్ పై చర్యలు తీసుకునే అవకాశముంది.

 

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N