NewsOrbit
న్యూస్ సినిమా

ఈ ఒక్క నిర్ణయం చాలు సోనుసూద్ కి భారతరత్న ఇవ్వాల్సిందే..!!

లాక్ డౌన్ సమయంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమా హీరో చేయని రీతిలో చాలామందికి హెల్ప్ చేసిన ఘనత సోనుసూద్ దక్కించుకున్నాడు. కరోనా వైరస్ రాకముందు అనేకమంది మేము ఇంత సహాయం చేసాం వారికి నేను అలా ఉపయోగపడను అనే రీతిలో సినిమా వేదికలపై ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో డైలాగులు కొట్టిన హీరోలు అసలైన సమయంలో కామ్ గా ఇళ్లల్లో కూర్చున్నారు. కానీ సోనూసూద్ మాత్రం లాక్ డౌన్ సమయం నుండి వలసదారులకు, పేదవాళ్లకు ఇంకా సమాజంలో చాలామందికి ఉపయోగపడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 

Sonu Sood to write book on experience of helping migrant workers | Celebrities News – India TVదీంతో సోనుసూద్ చేస్తున్న పనులకు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు సామాన్యులు ఇతడు నిజమైన రియల్ హీరో అని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యేకంగా తన నుండి సాయం పొందే వాళ్ల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన సోనూసూద్…ప్రస్తుతం చేస్తున్న పనులు కంటిన్యూ చేస్తూనే మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేమిటంటే పేద విద్యార్థుల కోసం ఓ ప్రత్యేక స్కాలర్షిప్ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. హయ్యర్ స్టడీస్ కోసం డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడే పేద కుటుంబాలకు స్కాలర్ షిప్ లను ఇస్తానని వెల్లడించాడు.

 

అయితే దీనికి వార్షికాదాయం 2 లక్షలకంటే తక్కువగా ఉండి మంచి మార్కులతో పాస్ అయ్యిన విద్యార్థులు అర్హులని షరతు పెట్టారు. వైద్య, విద్య‌, ఇంజినీరింగ్, బిజినెస్ స్టడీస్, జర్నలిజం వంటి వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారందరూ ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చ‌ని సూచించారు. విద్యార్థులు తమ దరఖాస్తులను 10 రోజుల్లో [email protected] మెయిల్ కు పంపించాలని సోను తెలిపారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో…కొన్ని వ్యవస్థలు ప్రభుత్వాలు చేయాల్సిన పని సోనూసూద్ చేస్తున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు.

 

ఖచ్చితంగా అన్ని రకాలుగా చూసుకుంటే సోనూసూద్ కీ భారతరత్న ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకు ప్రభుత్వాలు ప్రోత్సాహం చూపించి, వారి సేవలను గుర్తిస్తే మరికొంతమంది సమాజం నుండి వస్తారని నెటిజన్లు అంటున్నారు. మామూలుగా అయితే పేదవాళ్ల స్టడీస్ కోసం ప్రభుత్వాలు పట్టించుకుంటాయి. కానీ సోనుసూద్ ప్రత్యేకంగా వారి తల్లిదండ్రులకు పిల్లల చదువు భారం కాకుండా తాను శ్రద్ధ వహించడం మామూలు విషయం కాదని నెటిజన్లు అంటున్నారు.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N