NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

జగన్ కి గిఫ్ట్ ఇస్తాం… టీడీపీ ఎమ్మెల్యే..!!

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీకి మద్దతు పలికారు. శనివారం రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో కలిసి ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. గణేష్ కుమారులు వాసుపల్లి సాకేత్, వాసుపల్లి సూర్యలకు వైసీపీ అధినేత. సీఎం జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ వైసీపీకి దగ్గర కావడం ఆనందంగా ఉందన్నారు. గట్స్ ఉన్న నాయకుడు జగన్ అని గణేష్ అభివర్ణించారు. జగన్ ధైర్యమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అందరికీ అందుతున్నాయని పేర్కొన్నారు గణేష్, టీడీపీకి రాష్ట్రంలో మంచి రోజులు వస్తాయనే నమ్మకం లేదన్నారు. విశాఖకు పరిపాలనా రాజధాని ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుందన్నారు. తన నియోజకవర్గంలో అనేక పనులు చేయాల్సి ఉందనీ, అవన్నీ ముఖ్యమంత్రి సహకారంతోనే సాధ్యమవుతుందన్నారు. విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కైవశం చేసుకుని జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామని పేర్కొన్నారు గణేష్.

విజయసాయి రెడ్డి మాట్లాడుతూ వాసుపల్లి గణేష్ కుటుంబ సభ్యులు వైసీపీలోకి రావడంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. విశాఖలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు.

 

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N