NewsOrbit
న్యూస్ సినిమా

ప్రభాస్ రెండేళ్ల వరకూ ఆ విషయం అడగొద్దు అంటున్నాడు?!

రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు అందరికీ అందనంత ఎత్తులో ఉంది. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్, అక్కడినుండి ఆ ఇమేజ్ నే మరింత బాగా నిర్మించుకుంటున్నాడు. బాహుబలి తర్వాత చేసిన సాహో సౌత్ లో ప్లాప్ అయినా, నార్త్ లో మాత్రం మంచి హిట్ గా నిలిచింది.

 

prabhas to be busy till 2023
prabhas to be busy till 2023

 

సాహో హిందీలో 100 కోట్ల పైన కలెక్షన్ ను సాధించింది. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు 2 ఏళ్ళు తీసుకుంటున్నాడు. ప్రభాస్ తర్వాతి చిత్రం రాధే శ్యామ్ 2018లో మొదలవ్వగా ఇప్పటికి ఇంకా పూర్తవ్వలేదు. అయితే దీనికి కరోనా కూడా కొంత కారణమైంది. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. అతి త్వరలో ఈ సినిమా ఇటలీలో షూటింగ్ ను తిరిగి ప్రారంభించుకోనుందని తెలుస్తోంది.

 

prabhas to be busy till 2023
prabhas to be busy till 2023

 

ఈ సినిమా ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ. పూజ హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రాధే శ్యామ్ పూర్తవ్వగానే ప్రభాస్ మొదలుపెట్టే సినిమాపై ఇన్నాళ్లూ ఒక క్లారిటీ ఉండేది. అయితే రీసెంట్ గా ఈ విషయంలో కన్ఫ్యూజన్ మొదలైంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం వరకూ ముందుగా ఆది పురుష్ సినిమా షూటింగ్ ను మొదలుపెడతాడని భావించారు. అయితే పూర్తవ్వగానే నాగ్ అశ్విన్ సినిమాలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను చేస్తాడని ప్లాన్.

 

prabhas to be busy till 2023
prabhas to be busy till 2023

 

అయితే ఇప్పుడు ప్లాన్ లో మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తాడని గత కొన్ని రోజుల నుండి ప్రచారం జరుగుతోంది. అది కూడా ఆది పురుష్, నాగ్ అశ్విన్ సినిమాల కంటే ముందుగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మాస్ మసాలా సినిమాను చేస్తాడని అన్నారు. 2021 సమ్మర్ లో ఆ సినిమా విడుదలైపోతుందని, దాని తర్వాత ఆది పురుష్ కోసం 60 రోజులు పని చేసి, నాగ్ అశ్విన్ చిత్రాన్ని 2021 ఎండ్ నుండి మొదలుపెడతాడని తెలుస్తోంది. ఈ సినిమాలు అన్నీ విడుదలయ్యేసరికి కచ్చితంగా 2023 పడుతుంది కాబట్టి అప్పటిదాకా మరో సినిమా గురించి అడగొద్దు అంటున్నాడు ప్రభాస్.

 

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N