NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ జాతీయ పార్టీ పై క్లారిటీ ఇచ్చిన హరీష్ రావు…!!

ఇటీవల కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కేసిఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టి తెలంగాణ రాష్ట్ర బాధ్యతలను తనయుడు కేటీఆర్ చేతికి అప్ప చెప్పబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టత ఇవ్వకపోవడంతో ఇక అందరూ దాదాపు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కొత్త పార్టీ పెట్టడం ఖాయమని డిసైడ్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసిఆర్ జాతీయ పార్టీకి సంబంధించి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు.

KCR pats Harish Rao, says people have high hopes on himఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..కేసిఆర్ జాతీయ రాజకీయ పార్టీ పెడుతున్నారని ఎక్కడైనా స్పష్టత ఇచ్చారా అని యాంకర్ ని ప్రశ్నించారు. అంతా ఊహాజనితమని… ఒకవేళ అలాంటి సందర్భమే వస్తే మా నాయకుడే వచ్చి చెబుతారని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా టిఆర్ఎస్ రైతు ప్రభుత్వం అని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.., రాష్ట్ర రైతులకు మోసం జరగకూడదని, ఇచ్చే నిధుల విషయంలో కూడా న్యాయం చేయాలని హరీష్ పేర్కొన్నారు.

 

కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి 10 వేల కోట్లు ఇవ్వాలని ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని ఇబ్బంది పెట్టకూడదని కేంద్రం గురించి ఇండైరెక్ట్ గా హరీష్ రావు చెప్పుకొచ్చారు. మొత్తంమీద కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సంబంధించి కొత్త పార్టీ పెడుతున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదు అన్నట్టుగా హరీష్ క్లారిటీ ఇచ్చారు. కేంద్రంతో విభేదాలు అన్నా దాని విషయంలో కొన్ని వాటిలో మాత్రమే వ్యతిరేకించామని… దేశానికి మేలు చేసే విషయాలకు సంబంధించి కేంద్రం అప్పట్లో చేసిన వ్యాఖ్యలని నమ్మి జీఎస్టీకి, పెద్ద నోట్ల రద్దుకి ఓకే చెప్పలేదా అని హరీష్ రావు చెప్పుకొచ్చారు. 

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N