NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

వైసీపీలోకి మరో ఎమ్మెల్యే..! బాబు బలం 18 కి..! జగన్ బలగం 157 కి.!!

చంద్రబాబుకి ఇప్పుడు అర్జంటుగా “శ్రీమంతుడు సినిమాలో శివాజీరాజా పాత్రధారుడు” కావాల్సిందే. ఆ సినిమాలో ఊరు నుండి వెల్లిపుతున్న కుటుంబాలను శివాజీ లెక్కిస్తుంటారు. అలాగే ఇప్పుడు బాబు నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను లెక్కేసుకోవాల్సిందే..! అఫ్ కోర్స్ బాబు దగ్గర అంత సైన్యం లేదులే..!! అయితే ఈ గంట మాత్రం అందరూ ఊహించిందే. “న్యూస్ ఆర్బిట్” ముందే చెప్పినదే.

గంటకి ముహూర్తం కుదిరిందోచ్..!!

ఈ నెల ౩ న గంటా శ్రీనివాసరావు జగన్ ని కలుస్తారు. తన కుమారుడికి కండువా కప్పించి., తను ఓ అనధికార వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతారు. మిగిలిన నలుగురిలాగానే ఈయన కూడా అన్నమాట. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ మొత్తం నలుగురు వైసీపీ పంచన చేరిన పోయారు. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్న అయిదవ టీడీపీ ఎమ్మెల్యే.

అయితే ఈయన చేరికకు గతంలోనే వైఎస్ జగన్ అంగీకరించినప్పటికీ… గంటా పెంచి పోషించిన నేత మంత్రి అవంతి శ్రీనివాసరావు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆయనకు తోడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా గంటా చేరికను అడ్డుపడుతూ వచ్చారు. కానీ… జగన్చం ఏకైక లక్ష్యం ముందు ఇవేమి నిలబడలేదు. చంద్రబాబుకి ఎమ్మెల్యేలను దూరం చేయడం ద్వారా బలహీనపర్చాలన్న జగన్ లక్ష్యం మరింత పదునెక్కింది.

విశాఖ కోసమూ..! కలిసి వచ్చేలా..!!

ప్రధానంగా విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయించుకున్న వైఎస్ జగన్ ముందుగా ఆ ప్రాంతంలోని టీడీపీ ఎమ్మెల్యేలందరినీ చేర్చుకుని అక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారుట. విశాఖలో టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పటికే ఒక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీ చెంతకు చేరారు. గంటా చేరికతో మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటారు. సాధారణంగా గంటా ఎప్పుడు ఏ పార్టీలో చేరినా తన వర్గీయులతో వెళుతుంటారు. ఆయన వెంట ఒకరిద్దరు ఎమ్మెల్యేలను చేర్చే అవకాశం కూడా ఉందని టాక్. చూడాలి ఆయన ఒక్కరే వైసీపీలోకి చేరనున్నారా టీడీపీలో ఆయన స్నేహితులనూ బయటకు తీసుకువస్తున్నారో వేచి చూడాలి. కానీ ఇప్పటికీ గంటా స్నేహితులు, మాజీలు పంచకర్ల రమేష్, రసూల్ వంటి నేతలు వైసీపీలో చేరిపోయారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju