NewsOrbit
న్యూస్

వైఎస్ జగన్ ఇంట విషాదం.. భారతి తండ్రి మృతి

 

(అమరావతి నుండి ‘న్యూస్ ఆర్బిట్’ ప్రతినిధి)

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంట విషాదం నెలకొన్నది. ప్రముఖ వైద్యుడు, జగన్ కు స్వయాన మామ ఈసి గంగిరెడ్డి కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేటి తెల్లవారుజామున మృతి చెందారు. డాక్టర్ గంగిరెడ్డి.. వై యస్ జగన్ సతీమణి భారతి తండ్రి. ఆయన పులివెందుల పేదల వైద్యుడిగా పేరు పొందారు. 2001 నుండి 2005 వరకు పులివెందుల ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహించారు. రబీ రైతుల సమస్యలపై గంగిరెడ్డి ఎం పీ పీగా పులివెందుల నుండి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు.

డాక్టర్ గంగిరెడ్డి మృతితో పులివెందులలో విషాదఛాయలు అనుకున్నాయి. మామ గంగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుండి పులివెందుల బయలుదేరి వెళ్తున్నారు. డాక్టర్ గంగిరెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?