NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆర్టీసీకి ఇక డబ్బులే డబ్బులు జగన్ సెన్సేషనల్ నిర్ణయం..!!

కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ దెబ్బకి ఏపీ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో మునిగిపోయింది. ఇటువంటి తరుణంలో ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే ఏపీఎస్ఆర్టీసీ సంస్థకు మొత్తంగా 13 జిల్లాలలో పంతొమ్మిది వందల ఎకరాల స్థలాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ స్థలాలను వినియోగించుకుని సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం సరికొత్త ఆలోచన వైసీపీ ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు టాక్. బయటికి వచ్చిన సమాచారం ప్రకారం ఆర్టీసీ స్థలాలను వాణిజ్యపరంగా వినియోగించుకుంటే ఆదాయం మెరుగవుతుందని అనుకుంటున్నారట.

AP government drops plan to introduce electric buses: CM Y S Jagan Mohan Reddyఈ నేపథ్యంలో ఆర్టీసీ స్థలాలను సమగ్రంగా సర్వే చేయించడంతో పాటు వాటి టైటిల్ డాక్యుమెంట్లు అన్నిటినీ పరిశీలించాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో రీజినల్ మేనేజర్ లకి ఆదేశాలు పంపటం జరిగింది  సర్వే మరియు ల్యాండ్ పట్టాలు అంతా పరిశీలన అయ్యాక వాణిజ్యపరంగా వినియోగించడానికి ఏ స్థలాలు అనువుగా ఉన్నాయో గుర్తించడానికి ఆర్టీసీ అధికారులు కూడా రెడీ అవుతున్నారు. మరోపక్క గత ప్రభుత్వంలో ఆర్టీసీ భూములకు సంబంధించి కొన్నిచోట్ల అవకతవకలు జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వం అనుమానిస్తుంది.

దీంతో విభజన తర్వాత ఆర్టీసీ స్థలాలకు  సంబంధించి జరిగిన లావాదేవీలను పూర్తిగా పరిశీలించే ఆలోచనలో ప్రభుత్వం మరో పక్క అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా విశాఖపట్టణం మరియు పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలో అక్రమ జరిగాయని భావిస్తోంది. దీంతో ఒకవైపు ఆర్టీసీ భూముల సర్వే చేపడుతున్న మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ లో జరిగిన అవకతవకలను బయటపెట్టడానికి జగన్ సర్కార్ రెడీ అవుతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్ గట్టిగా వినపడుతోంది.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju