NewsOrbit
న్యూస్ సినిమా

హాలీవుడ్ స్టార్ రేంజ్ లో పవర్ స్టార్ రెమ్యూనరేషన్.. ఆ రెమ్యూనరేషన్ తో ఎన్ని సినిమాలు తీయోచ్చో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు కి ఒక హిస్టరీ క్రియోటయింది. పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసిన బాక్సాఫీస్ వద్ద ఉండే సునామీ మరే హీరో సినిమా కి ఉండదు. ఇండస్ట్రీలో ఫ్లాప్స్ వచ్చిన ఇసుమంత కూడా క్రేజ్ అండ్ రేంజ్ తగ్గలేదంటే అది ఒక్క పవర్ స్టార్ కి మాత్రమే. అలాంటి పవర్ స్టార్ రాజకీయాలలోకి వెళ్ళి మళ్ళీ సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదనగానే కొన్ని కోట్ల మంది అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఎక్కడికెళ్ళిన పవన్ కళ్యాణ్ ని మీరు మళ్ళీ సినిమా చేయాల్సిందే అంటూ కోరడం పవన్ కళ్యాణ్ మనసు మార్చుకునేలా చేసింది.

Happy Birthday Pawan Kalyan: Here's the intense motion poster of 'Vakeel  Saab' featuring Power Star

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా 5 సినిమాలు కమిటయ్యాడు. అందులో వకీల్ సాబ్ దాదాపు పూర్తి కావచ్చింది. శృతి హాసన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తుండగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, సీనియర్ నరేష్, ప్రకాష్ రాజ్ కీలక ఆత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్ మేకర్స్ బోనీకపూర్ సమర్పిస్తున్నాడు. వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకునే రెమ్యూనరేషన్ మీద హాట్ హాట్ గా చర్చలు సాగుతున్నాయట. ఒక సినిమాకి 50 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఒక్కో సినిమాకి పవన్ కళ్యాణ్ 30-45 రోజుల క్వాల్ షీట్స్ ఇస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే పవన్ రెమ్యూనరేషన్ భారీ స్థాయిలో ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా కి తీసుకునే రెమ్యూనరేషన్ తో పెళ్ళి చూపులు, కేరాఫ్ కంచర పాలెం లాంటి సినిమాలు కనీసం 5 తీయొచ్చని చెప్పుకుంటున్నారట.

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu