NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కరోనా సోకినా రైలు ఎక్కితే అంతే? ఫైన్ తో పాటు జైలు శిక్ష కూడా?

fine will be imposed for train passengers who travel with corona

ప్రస్తుతం కోరోనా ఉధృతి కొంచెం తగ్గడంతో రైలు ప్రయాణాలకు కూడా అనుమతిస్తున్నారు. కానీ.. ఇది వరకులా కాదు. కొన్ని ముఖ్యమైన రైళ్లను మాత్రమే రైల్వే శాఖ నడుపుతోంది. అది కూడా ముందే టికెట్ బుక్ చేసుకోవాలి. జనరల్ కంపార్ట్ మెంట్లు ఉండవు. ముందు టికెట్ బుక్ చేసుకొని.. కరోనా జాగ్రత్తలు అన్నీ తీసుకుంటేనే రైల్వే స్టేషన్ లోనికి అనుమతిస్తారు.

fine will be imposed for train passengers who travel with corona
fine will be imposed for train passengers who travel with corona

అయితే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. రైలులో కరోనా సోకిన వాళ్లు ఉంటే… వాళ్ల వల్ల వందల మందికి సోకే అవకాశం ఉంటుంది కదా. అందుకే రైల్వే శాఖ ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా సోకిన వాళ్లు… రైళ్లలో ప్రయాణిస్తే రైల్వే శాఖ వాళ్లపై కఠిన చర్యలు తీసుకోబోతోంది.

fine will be imposed for train passengers who travel with corona
fine will be imposed for train passengers who travel with corona

దానికి సంబంధించి రైల్వే  ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) మార్గదర్శకాలను విడుదల చేసింది. భవిష్యత్తులో వరుసగా పండుగలు ఉన్న నేపథ్యంలో… కరోనా టెస్టులు చేయించుకోకుండా రైలు ఎక్కడం, ఎటువంటి కరోనా నిబంధనలు పాటించకపోవడం, కరోనా సోకినా ప్రయాణాలు చేయడం.. లాంటివి చేస్తే వాళ్లకు ఫైన్ వేయడంతో పాటు.. జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుందని ఆర్పీఎఫ్ పేర్కొన్నది.

కరోనా వ్యాప్తికి కారణమయ్యేలా ఏం చేసినా కూడా అది నేరం కిందికే వస్తుందని.. అందుకే వాళ్లకు జైలు శిక్ష విధించడం జరుగుతుందని ఆర్పీఎఫ్ పేర్కొంది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju